Monday, April 30, 2012

Self Description

నా పేరు ఎరిన్.  నెను చొలొరదొ నుండి వచాను.  నెను తెలుగు విద్యార్థి, నెను దిప్లొమతు.
My name is Erin.  I am from Colorado.  I am a Telugu student, I am a diplomat.

హ్య్దెరబద్ ఎక్కద ఉంది?  హ్య్దెరబద్ ఇందియ లొ ఉంది.
Where is Hyderabad?  Hyderabad is in India.

నా ఇల్లు అలెక్షంద్రీ లొ ఉంది.  నా కార్యలయం అర్లింగ్తొన్ లొ ఉంది.
My house is in Alexandria.  My office is in Arlington.



Thursday, April 26, 2012

Describing our classroom!

పుస్తకము బల్ల కింద ఉంది.
The book is under the table.

కుర్చి నెల మీద ఉంది.
The chair is on the floor.

కలం పుస్తకం లొ ఉంది.
The pen is in the book.

బల్ల గది లొ ఉంది.
The table is in the room.


Wednesday, April 25, 2012

"I am"

నేను అమెరిచను, నేను విద్యార్థిని, నేను దిప్లొమతు.


I am an American, I am a student, I am a diplomat.

నేను దొచ్తొరు కాదు, నేను వకీలు కాదు, నేను ఎంగినీరు కాదు.
I am not a doctor, I am not a lawyer, I am not an engineer.






I promise this will get more interesting once I learn more than one verb!!

Tuesday, April 24, 2012

No vocab introduction!

నమస్కారము!  మీరు ఎలాగ ఉన్నరు?
(Greetings! How are you?)

నేను తెలుగు విద్యార్థిని.
(I am a Telugu student.)

ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది
okaTi, renDu, muuDu, naalugu, aidu, Aru, EDu, enimidi, tommidi, padi
one, two, three, four, five, six, seven, eight, nine, ten