Thursday, May 31, 2012

Na kutumbamu! (My family)

నా కుటుంబము చిన్నది.  మా అమ్మ పేరు బ్రెండ, మా నాన్న పేరు కిత్.  నాకు ఒక తమ్ముడు, అన్న, అక్క, చెల్లెలు లేరు.  నా తమ్ముడు పేరు స్కట్.  వారు కలొరడొ లో ఉన్నారు.  మా తల్లి తంద్రి ఒహైఒ నుండి వచ్చారు.  నేను, నా తమ్ముడు తెక్షస్ నుంది వచాము.  మెము కలొరడొ లో పదహారు సంవత్సరములు ఉన్నాము.  ముందర, మెము ఇలినొయి లో ఎనిమిది సంవత్సరములు ఉన్నాము.   మా నాన్న ఇంతి లో పని చెసారు, మా అమ్మ బది లో పని చెసారు, నా తమ్ముడు కార్యాలయము లో పని చెసారు.
నా అమ్మంమ ఒహైఒ ఉన్నారు.  మా అమ్మ కి ఒక అక్క, ఒక చెల్లెలు.  మా నాన్న కి ఒక అక్క, ఇద్దరు అన్నలు.  వారు కూద ఒహైఒ లో ఉన్నారు.

My family is small.  My mother is named Brenda, my father is named Keith.  I have a younger brother, but no older brother, older sister or younger sister.  My brother is named Scott.  They live in Colorado.  My parents are from Ohio.  My brother and I are from Texas.  We have lived in Colorado for 16 years.  Before, we lived in Illinois for eight years. My father works from home, my mother works in a school and my brother works in an office. 
My grandmother lives in Ohio.  My mother has an older sister and a younger sister.  My father has an older sister and two older brothers.  They also live in Ohio.

Tuesday, May 29, 2012

My house!

నా ఇల్లు చిన్నది.  నేను నా స్నేహితురాలు ఇక్కడ ఉన్నాము. నా ఇల్లు ఇటికయి ఇల్లు. నా ఇల్లు ముడవ మేడ మీద ఉంది.  మా గొడ తెలుపుది, మా నెల గోధుమ రంగు.  నా గది లో చాల్లా చిత్రములు గోడ మీద ఉన్నాయి.  ఒక బల్ల, రెండు కుర్చిలు, ఒక మంచము, రెండు అల్మిరలు, చాలా చాలా పుస్తకములు ఉన్నాయి.   నా మంచము బూడిద ఇంక ఎరుపు రంగులు.  నాకు నలుగు కిటికీలు, రెండు తలుపులు.  చెట్లు, కారులు, ఇళ్ళు, బయిట ఉన్నాయి.  మధ్యనము పిల్లలు బయట ఆదారు.

My house is small.  My friend and I live here. It is a brick house.  Our house is on the third floor.  Our walls are white, our floor is brown.  My room has many pictures on the wall.  A desk, two chairs, one bed, two shelves, and many many books are there.  My bed is grey and red.  I have four windows and two doors.  Outside, there are trees, cars, and houses.  In the afternoon, children play outside.

Friday, May 25, 2012

GURRAM (horse)

ఛల్ ఛల్ గుఱ్ఱం - చలాకి గుఱ్ఱం
స్వారి చేస్తె - చక్కని గుఱ్ఱం
సామును చేస్తె సక్కన్ గుఱ్ఱం
పౌరు ష ముంటే పందెపు గుఱ్ఱం
ఆగని ద్తెతే అరబిక్ గుఱ్ఱం
చె చ్చుది అయితే జట్కా గఱ్ఱ

Chal Chal gurram- chalaaki gurram
svaari chEste chakkani gurram
saamunu chEste sakkan gurram
paaru sha munTe pandepu gurram
aagani dtetE arabik gurram
chechchudi ayitE jatkaa garra

lets go lets go (my) clever horse! 
a horse that gives rides is excellent
a strong horse that is used in races/matches
a horse that doesn't stop is like an Arabian horse
if it's not a good horse, then it'll become a cart horse.
 

Thursday, May 24, 2012

Nenu unnaru!

నా పేరు ఎరిన్.  నేను కౌసలర్ అఫీసరు.  నా ఇల్లు అలెక్సంద్రియ లో ఉంది.  నా కుటుంబము కొలొరదొ ఉన్నారు.  నెను వర్జీన్యలో ఎడ్డు సంవత్సరములు ఉన్నాను.  నా కళాశాల ఒహిఒ ఇంక వాషింగ్ టన్ లో ఉంది.  నెను రాజ్యతంత్రం చదివాను.  ఇప్పుడు నెను తెలుగు విద్యర్ఠి ఉన్నాను. మార్చినెల నెను హైదెరబదు పని చెస్తను.  హైదెరబదు అంధ్ర ప్రదెషు రాజధాని.

Wednesday, May 16, 2012

Flowers (puvvulu!)



పాపల్లర రారంది, పాపల్లర రారంది
paapallara raarandi, paapallara raarandi
Children come, children come

చక్కటి రంగు చూరంది, చక్కటి రంగు చూరంది
chakkati rangu choorandi, chakkati rangu choorandi
Come and see the excellent colors, come and see the excellent colors

గులాబి పువ్వు ను నేనండి, యెలుపు రంగు నాదండి
gulaabi puvvu nu neenandi, yelupu rangu naadandi
I am a rose, my color is red

సంపంగి పువ్వు ను నేనండి, పచ్చ రంగు నాదండి
sampangi puvvu nu neenandi, pachcha rangu naadandi
I am a magnolia, green is my color

మల్లె పువ్వు ను నేనండి, తెలుపు రంగు నాదండి
malle puvvu nu neenandi, telupu rangu nadandi
I am a jasmine flower, white is my color

అకాషిముద్ద నేనండి, నీలం రంగు నాదండి
akaashimudda neenandi, neelam rangu nadandi
I am the sky, blue is my color

పాపల్లర రారంది, చక్కటి రంగు చూరంది
paapallara raarandi, chakkati rangu choorandi
All the children come, look at the excellent colors.

YouTube version of the song!

Thursday, May 10, 2012

Little goat!



బుజ్జి మేక బుజ్జి మేక యెడికెల్తివీ?
bujji meka bujji meka yedikeltivee?
రాజు గారి తోట లొన మెత కెల్తి నీ...
raaju gaari tota lona meta kelti nee...

రాజు గారి తోట లొన ఏమి చూస్తి వీ?
raaju gaari tota lona emi choosti vee?
రణి గారి పూల చెత్త్ల సొగసు చూస్తి నీ...
rani gaari poola chettla sogasu choosti nee...

పూల చెత్త్లు చూస్తి నీవు వూరు కుంటి వా?
poola chettlu choosti neevu vooru kunti vaa?
వూర కోక పూల చెత్త్లు మేసి వస్తి నీ...
vooru koka poola chettlu mesi vasti nee...

మేసి వస్తె తోట మాలి ఏమి చేసె నూ?
mesi vasti tota maali emi chese noo?
తోట మాలి కొట్టె వస్తె తుర్రు మంటి నీ!
tota maali kotte vaste turru manti nee!

Bujji Meka- the cartoon version

Loosely translated:
Little goat, little goat, where did you go?
I went to the king's garden to graze

What did you see in the king's garden?
I saw beautiful flowering trees in the queen's garden

After seeing them, did you keep quiet?
I didn't, I ate all the trees and returned.

When you came back, what did the gardener do?
He came to hit me and I ran off!

Monday, May 7, 2012

Family and location



నా కుటుంబము
Naa kutumbam
My family

మా అమ్మ పేరు బరెంద
Maa amma paeru Brenda
My mother is Brenda

మా నాన పేరు కీథ్
Maa naana paeru Keith
My father is Keith

మా తమ్ముడు పేరు స్చొత్
Maa tammudu paeru Scott
My brother is Scott

మా కుక్క పేరు బ్లుఎ, అంతె నీలం
Maa kukka paeru Blue, ante neelam
Our dog is Blue, as in the color blue

మా పిల్లి పేరు సం
Maa pilli paeru Sam
My cat is Sam

నేను తెక్షస్ లొ ఐదు సంవత్సరములు వున్నాను.
Nenu Texas lo aidu samvatsaramulu unnanu.
I have lived in Texas for five years.

నేను ఇలినొఇ లొ ఎనిమిది సంవత్సరములు వున్నాను.
Nenu Illinois lo enimidi samvatsaramulu unnanu.
I have lived in Illinois for eight years.

నేను ఖొలొరాడొ లొ తొమ్మిది సంవత్సరములు వున్నాను.
Nenu  Colorado lo tommidi samvatsaramulu unnanu.
I have lived in Colorado for nine years.

నేను విర్గినీ లొ ఏడు సంవత్సరములు వున్నాను.
Nenu Virginia lo eddu samvatsaramulu unnanu.
I have lived in Virginia for seven years.

నేను బడి లొ రెండు నెలలు వున్నాను
Nenu badi lo rendu nelalu unnanu.
I have been at school for eight weeks.

నేను తెలుగు తరగతిలొ రెండు వారములు వున్నాను
Nenu telegu taragatilo rendu vaaramulu unnanu.
I have been in Telegu class for two weeks.

Wednesday, May 2, 2012

Lullabye

నమస్కారము!
My last video plan was not working, so I've revised.  Hopefully YouTube will work.

చందమామ రావె, జాబిల్లి రావె
chandamaama raave, jaabilli raave
Come moon, come sweet moon

కొందెక్కి రావె, కొటి పూలు థెవె
kondekki raave, koTi poolu theve
Come over the hill, bring a million flowers

బండెక్కి రావె, బంతి పూలు థెవె
banDekki raave, banti poolu theve
Come on a chariot, bring a bunch of Marigolds

థెరు మీద రావె, థెనె పత్తు థెవె
theru meeda raave, thene pattu theve
Come over the brook, bring a comb of honey

పల్లకి లొ రావె, పాలు పెరుగు థెవె
pallaki lo raave, paalu perugu theve
Come on a palanquin, bring milk and curd

పరుగెత్తి రావె, పనస పందు థెవె
parugetti raave, panasa pandu theve
Come on running, bring a Jackfruit

నా మాత వినవె, నత్తింత పెత్తవె
naa maata vinave, nattinta pettave
Now listen to me, and keep them right here

అన్నీ థెవె అబ్బయికి ఇయ్యవె
annee theve abbayiki iyyave
Bring them all for the baby's delight.