Thursday, May 24, 2012

Nenu unnaru!

నా పేరు ఎరిన్.  నేను కౌసలర్ అఫీసరు.  నా ఇల్లు అలెక్సంద్రియ లో ఉంది.  నా కుటుంబము కొలొరదొ ఉన్నారు.  నెను వర్జీన్యలో ఎడ్డు సంవత్సరములు ఉన్నాను.  నా కళాశాల ఒహిఒ ఇంక వాషింగ్ టన్ లో ఉంది.  నెను రాజ్యతంత్రం చదివాను.  ఇప్పుడు నెను తెలుగు విద్యర్ఠి ఉన్నాను. మార్చినెల నెను హైదెరబదు పని చెస్తను.  హైదెరబదు అంధ్ర ప్రదెషు రాజధాని.

No comments:

Post a Comment