Thursday, May 31, 2012

Na kutumbamu! (My family)

నా కుటుంబము చిన్నది.  మా అమ్మ పేరు బ్రెండ, మా నాన్న పేరు కిత్.  నాకు ఒక తమ్ముడు, అన్న, అక్క, చెల్లెలు లేరు.  నా తమ్ముడు పేరు స్కట్.  వారు కలొరడొ లో ఉన్నారు.  మా తల్లి తంద్రి ఒహైఒ నుండి వచ్చారు.  నేను, నా తమ్ముడు తెక్షస్ నుంది వచాము.  మెము కలొరడొ లో పదహారు సంవత్సరములు ఉన్నాము.  ముందర, మెము ఇలినొయి లో ఎనిమిది సంవత్సరములు ఉన్నాము.   మా నాన్న ఇంతి లో పని చెసారు, మా అమ్మ బది లో పని చెసారు, నా తమ్ముడు కార్యాలయము లో పని చెసారు.
నా అమ్మంమ ఒహైఒ ఉన్నారు.  మా అమ్మ కి ఒక అక్క, ఒక చెల్లెలు.  మా నాన్న కి ఒక అక్క, ఇద్దరు అన్నలు.  వారు కూద ఒహైఒ లో ఉన్నారు.

My family is small.  My mother is named Brenda, my father is named Keith.  I have a younger brother, but no older brother, older sister or younger sister.  My brother is named Scott.  They live in Colorado.  My parents are from Ohio.  My brother and I are from Texas.  We have lived in Colorado for 16 years.  Before, we lived in Illinois for eight years. My father works from home, my mother works in a school and my brother works in an office. 
My grandmother lives in Ohio.  My mother has an older sister and a younger sister.  My father has an older sister and two older brothers.  They also live in Ohio.

No comments:

Post a Comment