Monday, June 4, 2012

Naa vishvavidyalayamu (university!)

నా విశ్వవిద్యాలయం ఒహైఒ లొ ఉంది.  దిని పేరు దెనిసొన్ విశ్వవిద్యలయము. అది చాలా చిన్నది. రెండు వేలు విద్యార్థలు ఉన్నారు.  నా విశ్వవిద్యలయము అండంగ ఉంది.  విశ్వవిద్యలయం లొ చెట్లు, పచ్చిక, ఎరుపు రంగు కట్టడములు ఉన్నాయి.  అక్కడ కూడ ఉదతలు, జింకలు, చాలా పక్షిలు, రాజందులు ఉన్నాయి. మెము సొమవారము గుందా శుక్రవారం తరగతికు వెళ్లాము.  శనివారం మెము సినెమకు వెళ్లాము.  ఆడివారము నేను చదివాను.  నేను రాజకీయశాస్త్రము గురించి చదివాను.  నా పెద్దమ కొడుకు, నా అన్నకూడ దెనిసొన్ లో  చదివారు.  ఆయనా జీవ చదివారు.  ఇప్పుడు, ఆయన వైద్యుడు.  నా ప్రియమైన అద్యపకుడు రాజకీయశాస్త్రము అద్యపకుడు.  ఆయన మతం ఇంక రాజ్యతంత్రం తరగతి నెర్పించారు.  నా దెనిసొన్ లొ నలుగు ఎండ్లు ఉన్నను. తెరవత, నెను వషింగ్ తొన్ కు వచాను, అంతర్జాతీయ శాస్త్రము గురించి చదివాను. అ విశ్వవిద్యాలయము పేరు జిఒర్జ్ వషింగ్ తొన్ విశ్వవిద్యాలయము.  నా మూదవ సంవస్తరం, నెను విశ్వవిద్యాలయము లొ పని చెయుతున్నాను.  ఆ పని నాకు ఇష్తం.

My university is in Ohio.  It is called Denison University.  It is very small.  It has 2000 students.  My university is beautiful.  In the university, there are trees, grass, and red buildings.  There are also squirrels, deer, many birds and vultures.  Monday to Friday, we went to class.  Saturday, we went to the cinema.  Sunday, I studied.  I studied political science.  My aunt's son, my cousin, also studied at Denison. He studied biology.  Now, he is a doctor.  My favorite professor was a political science professor.  He taught a class on religion and politics.  I was at that university for four years.  Afterwards, I went to Washington to study international affairs.  In my third year, I got a job at the university.  I liked that job.

No comments:

Post a Comment