Monday, June 11, 2012

Naa snehituraalu (my friend)

ముందు వికెండు, నా స్నేహితురాలు కొలొరాడొ నుండి వచ్చారు. ఆమె పేరు షెలి. ఆమె నాకు పదహైదు ఎండ్లు నుండి తెలుసు. ఆమె నర్స్, అసుపత్రి లొ పని చేస్తున్నారు. ఆమె రత్రి పని చెస్తున్నారు. ఆమె కళాశాల లొ మనస్తుత్వ చదివారు. ఆమె రెందు పిల్లిలు ఒక కుక్క ఉన్నాయి. ఆమె కంతే నేను పొట్టి. ఆమె కళ్లు నీలం. షెలి ఎప్పుడూ నవ్వుతుంది. ఆమె కుటుంబము ఇంటి మా కుటుంబము ఇంటి దగ్గర ఉంది, కాని ఆమె దూరము ఉన్నారు, నేను కూడ దూరము ఉన్నాను. ఆమెకి ఇద్దరు తమ్ముడ్లు. ఆమెకి నీలం రంగు, జంతువులు, సుషి, టివి ఇష్టం.
ఇక్కడ, మేము సంగ్రహాలయములుకు వెళ్లాము. మేము విమానాశ్రయం దగ్గర లో గాలి ఇంక స్పెసు సంగ్రహాలయంకు, న్యశియంకు వెళ్లాము. న్యశియం వార్తల గురించి సంగ్రహాలయం. ఆమెకి విని ఇష్తం. మేము సినిమకి కూడ వెళ్లాము, "పురుషులు నలుపు రంగు" ఇంక "యుద్ధనౌక" చూసాము. మేము ఎప్పుడూ బట్టలు కొంటాము, కాని ఆ రోజు కొనలేదు.

Last weekend, my friend came from Colorado. Her name is Shelly. We have known each other for 15 years. She is a nurse, and she works in a hospital.  She works at night. She studied psychology in college. She has two cats and a dog. She is shorter than me.  She has blue eyes. Shelly often laughs. Her family's house and my family's house are very near, but she lives far away, and I live far away. She has two younger brothers.  She likes the color blue, animals, sushi and tv.
Here, we went to museums. We went to the Air and Space Museum near the airport and to the Newseum.  The Newseum is a museum about news. She liked them. We also went to the movies, we saw Men in Black and Battleship. We often shop for clothes, but we didn't this time.

No comments:

Post a Comment