మేము శుక్రవారము ముందు 'బయట రోజూ' వెళ్ళాము. మేము తరగతి నుండి నా కారు కి వెళ్ళాము. నేను తొలాను ఎఫ్ ఎస్ ఐ నుండి. మోదటి, నేను కుడి వైపు తిరిగాను. వెంటనె, నేను కుడి వైపు కూడ తిరిగాను. ఖడన లో, నేను అగాను, తరవత ఎదమ వైపు తిరిగాను. నేను ఎదమ వైపు కూద తిరిగాను, కిరాణ దుకానంలో అగాను. మేము దుకానంలో, సమనులుని చూసాము, విని మాట్లడాము. నేను అరటిపండ్లు, మామిడిపండ్లు, ద్రాక్షపండ్లు, పుచ్చపంద్లు, ఎంతో చూసాను. మామిడిపంద్లు పుచ్చ పంద్లు కంటే చిన్నవి. నేను టెంకాయ, వంకాయ, ఉల్లిపాయ, బంగాళదుంప, అరటికాయ కూద చూసాను. అల్లం, వెల్లుల్లిపాయ, కొత్తమీరి ఉన్నాయి. ఇవి నేను తరచూ వండప్పుడు వాడాను. మేము హైదెరబదు లొ ఎమా కొనగలము గురించి మట్లడాము. మేము చెప చూసాము, కని విని నేను ఇష్టం లేదు, ఇందుకంటే నేను వినితో వండలేను. నేను ఎలా వాడటం తెలియదు.
తరవత, మేము పలహరషల, రవి కబొబ్, కు వెళ్లాము. పలహరషల లో విధి కుడి వైపు ఉంది. దుకనం లో విధి ఎదమ వైపు ఉంది. రవి కబొబ్ దుకనం దగ్గర ఉంది. పలహరషల లొ, అని నేను కొడి, కండ కబొబ్, అన్నం, రొట్టె తినాము. సెజ్, కవిత సాకాహారి కూర, అన్నం, రొట్టె తినారు. పలహరషల పకిస్తన్ బొజనం అమ్మింది. దిని బగుంది, కని కరం లేదు. అక్కడ, ఇద్దరు తెలుగు మనిషులు కలిసాము. సెజ్ వాళు తో మాట్లాడరు, కని వారి సిగ్గు, జవాబు ఇవ్వలేదు. నాకు బయట రొజూ ఇష్టం, నేను తెలుగు మాట్లాడటం ఇష్టం.
No comments:
Post a Comment