నేను పొద్దున ఐదు ముప్పై గంటలకి లేస్తున్నాను , స్నానాము చెస్తున్నాను. నేను పొద్దున ఆరు గంటలకి నాష్త తింటున్నాను. ఏడు గంటలకి నేను నా ఇంటి నుండి వస్తున్నాను, నా కార్యాలయము కు వెళ్లుతున్నాను. ఏడు నలబై గంటలకి, పని చెస్తున్నాను, తెలుగు భాష చదువుతున్నాను. నేను మధ్యాహ్నాం పన్నెండు ముప్పై గంటలకి నా స్నేహితులు తొ తింటున్నాను. తరవత నేను కుంప్యుటర్ వాడుతున్నాను, జిం కు వెళ్లుతున్నాను, నడుస్తున్నాను. మూడు గంటలకి, నేను తరగతి లొ ఇంటిపని చెస్తున్నాను. నేను నలుగు గంటలకి, నా ఇంటికి వళ్లుతున్నను. ఇంటిలొ, నేను ఎక్కువ ఇంటిపని చెస్తున్నాను. నేను మధ్యాహ్నాం ఐదు ముప్పై గంటలకి యొగ చెస్తున్నాను. తరవత నేను సయంత్రం భొజనం తింటున్నాను, టివి చూస్తున్నాను. నేను రత్రి పది గంటలకి నిద్రపొతున్నాను.
I get up at 5:30 in the morning and shower. I eat breakfast at 6 AM. At seven, I leave my house and go to the office. At 7:40, I start work, studying Telugu language. At 12:30 PM, I eat with my friends. After, I use the computer then go to the gym and walk. At 3 PM, I do homework in our classroom. At 4 PM, I go home. At home, I do more homework. At 5 PM, I do yoga. After, I eat dinner and watch TV. I go to bed at 10 PM.
No comments:
Post a Comment