మా బడి ఎఫ్ ఎస్ ఐ లో ఉంది. ఎఫ్ ఎస్ ఐ వర్జినియా లొ ఉంది. బడి లొ మేము తెలుగు భాష చదువుతున్నాము. ఎరుపు కట్టడముల మద్య లో చాలా పచ్చగ గడ్డి ఉంది. ఫలహారసాలలో మంచి భొజనం ఉంది. భొజన సమయము, చాలా విద్యార్ధులు ఫలహారసాలలో తింటున్నారు. వాళ్లు వాళ్ల ఇంటిపని చదువుతున్నారు ఇంక వాళ్లల్లో వాళ్లు చాలా కష్టమైన భాషలు మాట్లాదుతున్నారు. మద్యాహనం భొజనం తరవాత విద్యర్ధులు తరగతికు వెళ్లారు. ఎక్కువ విద్యర్ధులు ప్రభుత్వము నుండి వచ్చారు. విద్యర్ధులు భాషలు చదువుతున్నారు ఎందుకంటే వాళ్లు వేరె వేరె దేశములకి వెళ్లుతున్నారు. ఇక్కడ ఎక్కువ విద్యర్ధులు డిప్లొమటులు.
No comments:
Post a Comment