Tuesday, July 31, 2012

Resort ku veltaanu! (Going to a resort!)

నేను: "నమస్కారం! మీరు అ పి టి డి సి రెసొర్ట్ కు పని చేస్తారా?"
గుమాస్తా: "నమస్కారం! ఔను, నేను అ పి టి డి సి కు పని చేస్తాను. మీకు ఇక్కడ ఉండాలని ఉందా?"
నేను: "ఔను. నాకు సెప్తెంబెరు లో వెళ్లలని ఉండి. ఆ నెల లో గది దొరుకుందా?"
గుమాస్తా: "ఔను. ఏ రొజులు మీకు ఉండాలని ఉండి?"
నేను: "ఒకటి నుండి ఐదు వరకు. నాలుగు రత్రిలు. సరేనా?"
గుమస్తా: "గదిలు ఉంటాయి. మాకు మూడు రకాల గదులు. కొన్ని గదిలు నుండి నది చూడగలరు, కొన్ని గదిలు నుండి చూడలేరు. మాకు స్తందర్దు ఇంక దెలుక్స్ గదిలు కూడ ఉన్నాము.  దెలుక్స్ గదిలు స్తందర్దు కంటే పెద్దవి. మీకు ఎలా కావాలి?"
నేను: "అద్దె ఎంత?"
గుమస్త: "స్తందర్దు గది ఒక రొజుకు మూడు వేల యభై ఎనిమిది రుపయిలు , దెలుక్స్ గది కు మూడు వెల మూడు వందల ముప్పై ఐదు రుపయిలు ఉంటుంది."
నేను: "నేను ఇంక నా స్నేహితురాలు వస్తాము. మాకు ఒక దెలుక్స్ గది కావాలి, అని అనుకుంటున్నాను.  రెసొర్త్ లో ఫలహారశాల ఉందా?"
గుమస్త: "బగుంది! ఔను, ఒక ఫలహారశాల ఉంది, ఉత్తర ఇంక దక్షిణ భారతీయ భొజనం అమ్ముతుంది. భొజనం చాలా రుచిగ ఉంటుంది! మీరు క్రెదిటు చర్డు ఇవ్వగలరు? తరవాత నేను మీ కేటాయింపు చేస్తాను."
నేను: "ఇది నా కార్డు."
గుమస్త: "ధన్యవాదము!  మీరు ఎలా ప్రయణించుతారు? విమానము లెక రైలు లెక కారు?"
నేను: "మేము హైదెరబాదు నుండి వస్తాము, కబ్బట్టి మేము విశాఖపట్నం కు విమానం లో వెళ్తాము, తరవాత మేము కారు అద్దె చేయవచ్చు."
గుమస్త: "బగుంది! ధన్యవదము.  మేము సెప్తెంబెర్ లో మిమల్ని చూస్తాము."

Monday, July 30, 2012

Enugu!

ఈ రొజు పొద్దున ఏనుగుని అ లొరి లో ఆ మనుషులు పెట్టారు. వాళ్లు ఒక గ్రామము నుండి వేరే గ్రామము కు తొలేరు, ఏనుగు వన్యప్రాణి రిజర్వ్ కు తీసుకు వెళ్లారు. తొలడానికి తొమ్మిది గంటల సేపు పట్టాలి. కాని, రెండు గంటల తర్వాత, అ లోరి వీధి లో పడిపొయింది. అయైయొ!  తొలేవాడు లోరి నుండి దిగాడు, ప్రమాదం చూసేరు. అయన స్నేహితుడు తో ప్రమాదం గురించి చర్చించేరు. మనుషులు ఏనుగు ని చూసారు, సహయం చేసేరు. తరవాత, వాళ్లు ఎడమ వైపు లొరి తీపుతారు. వీధి పక్కన తొలుతారు. వాళ్లు ఒక వీధి ద్వారం వెతుకుతారు. ద్వారం దొరుకినప్పుడు, వాళ్లు వీధి మీద తొలుతారు. ఈ రొజు సాయంత్రం వాళ్లు ఇంక ఏనుగు వన్యప్రాణి రిజర్వ్ కు చేరుతారు. వాళ్లు ఏనుగు రిజర్వ్ లో ఏనుగు ని దింపుతారు తరవాత వాళ్లు ఒక హొటెల్ కు వెళ్ల్తారు. ప్రయాణం సేఖ్యంగ లేదు, కాని ముఖ్యం మైనది.

Thursday, July 26, 2012

Chalana chitramu

నేను భారత్ నుండి ఒక చలన చిత్రము చూసేను, పెరు "వర్షఋతువు పెండ్లి". నాకు ఆ చలన చిత్రము ఇష్టం. చలన చిత్రము ఒక పెద్ద  కుటంబం, ఒక పెండ్లి ఇంక ఒక చెడ్డ రహస్య గురించి ఉంది. కూతురు దెసి మొగవాడు తో పెండ్లి అవ్వుతుంది, కాని ఆమె వివహితులు మొగవాడు తో సంబందం పట్టుకుంది. ఆమె అక్కకు చెడ్డ రహస్య, నాన్న స్నేహితుడు గురించి, తెలుసు. Area Studies లో నేను తరగతి తో చలన చిత్రము చూసేను. Bruce చలన చిత్రము ఎన్నుకునేరు, కాని Anne ముందర చూసేరు, ఆమెకి చాలా ఇష్టం. అమె ఉద్దెసం బగుంది, నేను అనుకుంటాను. ఈ చలన చిత్రము నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అసక్తికరమైన కథ. నాకు కొందరు అక్షరాలు ఇష్టం- ముఖ్యమైన నాన్న ఇంక అక్క.  చెల్లెలు నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆమె లొతు లేదు. నాకు అక్క ఇష్టం, ఎందుకంటే ఆమె బలమైనది, ఆమె కుటంబం రక్షించారు. నేను అన్ని చలన చిత్రము చూసేను, కాని హింది చలన చిత్రము. నాన్ననటుడు పేరు నసీరుద్దిన్ షా, నటీమణులు పేరు లిల్లెతె దుబై, షెఫలి షెత్తి ఇంక వసుంధర దాస్. నా ఉద్దెసం లో, వాళ్లు అందరు మంచి నటులు, చలన చిత్రము లో, నాకు వాళ్లు చాలా ఇష్టం. నా ఉద్దెసం లో, పాటలు బగున్నయి, ఎందుకంటే అశ్చర్యము లేదు, పెండ్లి ఉనప్పుడు వాళ్లు పడారు, నృత్యం చేసారు. పాటలు చలన చిత్రము లో నాకు అర్థం అవ్వేను.

నేను తెలుగు భష చలన చిత్రములు చూడటం ప్రయత్నించేను, కాని మహిళలు నాకు అసలు ఇష్టం లేదు, చలన చిత్రములు ముగించలేను.  వాళ్లకి మొగవాళ్లు ముఖ్యం ఇంక పెళ్లి. నా ఉద్దెసంలో, ఈ మహిళ లొతు లేదు. కాని, నేను అమెరికీయ టివి కార్యక్రములు ఇంక సృంగార గురించి చలన చిత్రములు చూసాను, కాబట్టి నాకు ఇ లాంటి మహిళలు అసలు ఇష్టం లేదు. నా ఉద్దెసం లో, ఈ చలన చిత్రము Hollywood చలన చిత్రము కంటే వివిధ లేదు. తెలుగు చలన చిత్రములు వేరే వేరే గ ఉన్నాయి. తెలుగు చలన చిత్రములు అమెరికియ కంటే ఎక్కువ పాటలు, ఎక్కువ నాటకము. నేను భారత్ గురించి చాలా నెర్చుకొన్నేను. ముఖ్యంగా పెండ్లి, కుటుంబం, ఇంక దెసిలు గురించి నెర్చుకొన్నేను. పెండ్లి చాలా పెద్ద, చాలా ముఖ్యంగా, ఇంక మహిళ గౌరవము చాలా ముఖ్యమైనది. వాళ్లకి దెసిలు ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన హింది భాష మాట్లాడలేరు, భారత్ సంస్కృతి గురించి తెలియదు. భారత్ లో కుటంబం చాలా ముఖ్యమైనవి, చాలా పెద్దవి. పెండ్లి చాలా విలువైనది, చలన చిత్రము లో నాన్న పెండ్లి కొసం స్నేహితుడు ని డబ్బు కొసం అప్పు చేయాలి. చలన చిత్రము ద్వర, నేను ఇప్పుడు ఎక్కువ భారత్ గురించి తెలుసు, నాకు చాలా సంతొషంగ ఉంది.

Monday, July 23, 2012

Pariksha!

గురువారము, జులై పందొమ్మిది, పొద్దున పది గంటలకి నా పరీక్ష ఉండింది. బెంగాలి భాష గది లో, నా తరగతి దగ్గర, పరీక్ష ఉండింది. బెంగాలి భాష గుర్నిచి చిత్రములు, బొమ్మలు, పుస్తకములు, ఒక బల్ల ఇంక ఆరు కుర్చిలు గది లో ఉన్నాయి. ప్రతి రొజు, ఆ తరగతి ముందర నేను నడుస్తాను. నేను తరగతి లో వెళ్లినప్పుడు ఇద్దరు మనుషులు తరగతి లో ఉన్నారు. కవిత-గారు ఇంక అనుప్-గారు. ఆయన నేపాలి భాష నేర్పించుతారు. కవిత-గారు మాకు తెలుగు నేర్పించుతారు. వాళ్లు నాకు పరీక్ష ఇచ్చేరు. మొదటిగ, అనుప్-గారు ఆంగ్లం లో పరీక్ష గురించి మాట్లాడేరు. తరవాత, నేను పరీక్ష మొదలిపెట్టేను. నేను కవిత తో తెలుగు లో వాతావర్ణం, ఫ్రన్స్ కు పర్యటన, ఇంక సెలవు గురించి మాట్లాడేను. కవిత నను శిరియ గురించి అడిగెరు. ఆ ప్రశ్న కు జవాబు ఇవ్వటం ఎక్కువ కష్టం, కాని నేను జవాబు ఇచ్చేను. తరవాత, నేను మాట్లాడటం విషయం ఎన్నుకునేను. నేను పని ఎన్నుకునేను, పని గురించి మాట్లాడేను. తరవాత, నేను ప్రశ్న కొసం విద్య విషయం ఎన్నుకునేను. కవిత ని, నేను విద్య గురించి ప్రశ్నలు అడిగెను, జవాబ్బులు విన్నేను. నేను అప్పుడప్పుడు కవిత ని ఆగు అని అడిగేను, ఆంగ్లంలో అనుప్-గారు కు కవిత జవాబులు గురించి చెప్పేను. తరవాత, నేను తప్పకుండ చదవాలి. మొదటిగ, నేను మూడు చిన్న కథలు, మూడు నిమిషములసెపు, చదివేను. నేను అనుప్-గారు తో కథలు గురించి మాట్లాడేను. నేను ఏడు నిమిషములసేపు పెద్ద కథ చదివేను, చర్చించేను. పరిక్ష ముగించేను!

నేను నా తరగతి లో కాసుకొని ఉన్నాను. తరవాత, కవిత అనుప్-గారు తో పరీక్ష గురించి చర్చించేరు.  అనుప్-గారు నాకు బగ సలహా ఇచ్చేరు. ఆయన నాకు ఎక్కువ చదవాలి, ఎక్కువ వినాలని చెప్పేరు. చదివినప్పుడు నేను కథ గురించి అలొచించాలి, ఎక్కువ కథ అర్థం అవ్వుతుంది. వినినప్పుడు, నేను కథ ని వినాలి, పదాలు ని వినకూడదు. నా ఉదెసం లో, మూడు నెలలు తరవాత పరీక్ష ఇస్తారు ఎందు ఉపాద్యులు మా భాష తప్పకుంద చూడాలి. లేకపొతె విద్యర్థి చాలా వెనుక, చాలా ముందర, ఉపాద్యులు తప్పకుండ తెలుసుకొవాలి. మూడు నెలలు తరవాత, విద్యర్థి కు ఒకటి/ఒకటి ఉండాలి.

నా ఉదెసం  లో, పరీక్ష కొంచం బాగుంది, కొంచం చెడ్డది. మాట్లాడె విభాగము లో, మీకి చొరవ కావాలి, కాని నాకు చొరవ లేదు. నాకు మాట్లాడె విభాగము చాలా కష్టం. చదివె విబ్చాగము బాగుంది, నేను అనుకుంటాను. కాని రాసె కంటే మాట్లాడె నాకు బాగుంది.  పరీక్ష లో, రాయలేను. నా ఉదెసం లో, పరీక్ష నా వ్యక్తిత్వం చూస్తుంది, నాకు ఇది ఇష్టం లేదు.

Wednesday, July 18, 2012

nalagava bayata roju

శుక్రవారం లో, మేము బయట రొజు ఉన్నాము. మేము నా ఇంటి కి భారతియ భొజనం వండటం కొసం వెళ్లేము. గురువారము ఆన్-గరు వస్తువలు కొనేరు, తరగతికు తిసుకు వచేరు. తరవాత, మేము FSI నుండి నా ఇంటి కి వరకు తొలేము. మేము మూడు రకం భొజనం వండేము. నేను చొలె వండేను, అన్-గరు వంకయ కూర  వండేరు, సెజ్-గరు బచ్చలికూర పప్పు వండేరు. మొదతిగ, నేను తమతలు తరగేను, ఉల్లిలు తరగేను. నేను సెనగగింజలు వక్రికరించేను, ముప్పై శాతం వరకు యబై శాతం blender లో వెసేను. ఒక పత్రము లో, నూనె వెసేను. నూనె వేడి ఉన్నప్పుడు, ఉల్లి వెసేను, వండేను. తరవాత, నేను వెల్లులి పత్రము లో వెసేను, ఎక్కువ వండేను. తరవాత, నేను పత్రము లో తమతలు వెసేను. తరవాత పత్రము లో కొన్ని సెనగగింజ, కరం, గరం మసల, పసుపు, ఉప్పు ఇంక తమత జిగురు వెసేను. కవిత నాకు కొంచం పాలు నేను వెయాలి అని చెప్పెరు. కవిత నాకు కొంచం పాలు నేను వెయాలి అని చెప్పెరు. తరవాత, మేము మసల కలపేము. తరవాత, సెనగగింజ వెసేను, కలపేను, ఇంక కాసుకొని ఉన్నాను.  నా భొజనం అకరి ముగించింది. అయితే, మేము వడ్డించేము, కూర ఇంక పప్పు ఇంక చొలె ఇంక మమిది లస్సి ఇంక అన్నం. మేము చెయ్యి తో తినేము, భారత్ లో ఎలా తినటం గురించి చర్చించేము. భొజనం చలా రుచిగ ఉంది. తినేము తరవాత, మేము పత్రములు కడగేము, భరతియ సంస్కృతి గురించి మాట్లాడేము. నేను నా ఇంటిలో ఉన్నాను, సెజ్-గరు FSI కు తిరిగి తొలేరు.

Tuesday, July 17, 2012

Raajatantram inka arthika sastri (politics and economics)

రాజతంత్రం ఇంక అర్థిక సస్త్రి
1. America లో, దెషం రాజతంత్రం అన్ని గ్రమము లెక రస్త్రం రజతంత్రం కంటే ముఖ్యమైనది.  మనుషులకి దెషం రాజతంత్రం చాలా ఇష్టం. ఎక్కువ మనుషులు గ్రమము ఇంక రస్త్రము రాజతంత్రం గురిచి తెలియదు. వార్తా పత్రిక దెషం రాజతంత్రం గురించి ఎక్కువ ఉంటుంది.
2. America లో, చాలా మనుషులు పని చేయలేదు. ఇప్పుడు, పని చేయలేదు శాతం ఎనిమిది ఎక్కువ. చాలా మనుషులు పని కు దొరుకుతారు. ముఖ్యంగ కర్మగరం లో పని చెయవాడు పని దొరుకలేరు. వాకీలీలు కూడ పని దొరుకలేరు. నొవెంబెరు ఇది ఒక చాలా ముఖ్యమైన పరిస్థితి అద్యక్షుదు కు ఎన్నుకున్నాము.
3. America లో, కొంచం నటులు రాజతంత్రం చేస్తారు. వాళ్లు మంచి లేదు, అనుకుంటాను.
4. America లో, కలకాలంగ రాజతంత్రం మనుషులు అద్యక్షుదు ఉన్నప్పుడు హత్యకు అవ్వలేదు. అమేరికియ రాజతంత్రం శాంతియుతంగ ఉంది.

Paryatana

పర్యటన
1. America లో, మనుషులు సెలవు కొసం బీచ్ కు, ఒక పెద్ద నగరం కు, పర్వతాలు కు వెళ్తారు. నా ప్రియమైన చొట్టు పర్వతాలు లో, ఎందుకంటే నాకు ski చేయలని ఉంది. ఎక్కువ మనుషులకు బీచ్ కు వెళ్లటం ఇష్టం.  నాకు బీచ్ వెళ్లటం ఇష్టం లేదు, ఎందుకంటే బీచ్ లో చాలా ఎండ.
2. America లో, మేము సాధారణంగా కారు లేక విమానం లో పర్యాటించుతాము. అమేరికియ మనుషులకి తొలటం చాలా ఇష్టం. మాకు వీధిలు బగున్నయి, కబట్టి మేము ఎక్కువ సెలవు కొసం తొలుతాము.
3. America లో, నా ఉదెసంలో, పశ్చిమ అన్ని చొట్టల కంటే సెలవు కొసం మంచి చొట్టు. పశ్చిమ లో, చాలా అందమైన పర్వతలు ఉన్నాయి, చాలా ప్రబుత్వం పర్కులు ఉన్నాయి, చాలా జంతువులు ఉన్నాయి.  నా ప్రియమైన చొట్టులు Grand Canyon ఇంక Rocky Mountain National Park.
4. పర్యాటన నుండి అమేరికియ ప్రబుత్వం కు కొన్ని డబ్బు వస్తుంది, కాని ఎక్కువ డబ్బు ప్రబుత్వం కొసం వ్యపారం ఇంక పరిశ్రమ కు వస్తుంది.

Monday, July 16, 2012

Prasnalu! (Questions)

కుటంబం ఇంక స్నేహితులు
1. భారతియ కుటంబం ఎందరు మనిషులు? కుటంబం లో ఎవరు?
2. భారతియ కుటంబం నాధారణంగా ఒక ఇంటిలో ఉంటారా? పిల్లలు తరచూగ వేరే ఊరు కు వెళ్తారా?
3. భారతియ మహిళ్ల తరచూగ మొగవాడు తో స్నేహితులుగ ఉంటారా?
4. యువకుల కి వాళ్ల స్నేహితులు తో ఎమి చేయటం ఇష్టం?
ఆరొగ్యం ఇంక భొజనం
1. America లో, మేము చాలా మంది లావుగ ఉంటాము. భారత్ లో అదే సమస్య ఉందా?
2. భారత్ లో, చాలా ఫలహారశాలలు ఉన్నాయా? మనిషులు తరచూగ ఫలహారశాలలలో తింటారా?
3. భారతియ మనిషులకి ఏలాంటి రుచిలు ఇష్టం?
4. భారత్ లో, ఎందరు సకహారి మనిషులు? ఎందుకు?
శిక్ష ఇంక ఉద్యోగం
1. ఎందరు మనిషులు కాళాశాల లో చదువుతారు? ఎందరు నగరం నుంది? గ్రమము నుంది?
2. ఎక్కువ పిల్లలు బడికు ఎమి వయస్సు వరకు వెళ్తారు? ఎందుకు?
3. నగరంలో మనిషులు ఏలాంటి పనిలు చేస్తారు? గ్రమము లో?
4. చాలా మనిషులుకి America లో పని చేయలని ఉందా? ఎందుకు?
పర్యతన
1. భారతియ మనిషులు ఏక్కడకి సెలవు కొసం పర్యాటించుతారు? భారత్ లొ? భారత్ బయత?
2. భారత్ లో, ఎక్కువ మనిషులు ఎలాగ పర్యాటించుతారు? రైల్ బండి లకపొతె విమనం లకపొతె బస్సు లో? ఎందుకు?
3. ఎక్కడ అన్ని చొట్టల కంటే సెలవు కొసం మంచి చొట్టు? ఎందుకు?
4. పర్యటన నుండి భారతియ ప్రబుత్వం ఎంత వస్తుంది?
 రాజతంత్రం ఇంక అర్థిక స్తితి
1. America లో ఊరు, గ్రమము లో రాజతంత్రం అన్ని దెషం రాజతంత్రం కంటే తక్కువ ముఖ్యమైన ఉంది. భారత్ రజతంత్రం లో, ఎక్కడ అన్నిటి కంటే ముఖ్యమైన ది?
2. భారత్ లో చాలా మనిషులు పని లేదా? ఎమి రకం మనిషులు? ఎమి జటి? వళ్లు ఎక్కడ ఉన్నారు?
3. భారత్ లో, మనిషులు చలన చిత్రము వ్యాపర నుండి పాజతంత్రం వరకు వెళ్తారు, అన్ని నేను వినేను. కాడా? ఎందుకు?
4. భారత్ లో, చాలా రాజతంత్రం మనిషులు మృతి చెండేరు, కాడా? ఎందుకు? 

Sunday, July 15, 2012

Education & Employment

1. తెలియదు! అమెరిక లో, తక్కువ పిల్లలు కొసం శాస్త్రము గుర్నిచి చదువుతారు, అలొచించుతాను. టివి లో, చాలా రాజకీయనాయకులు ఎక్కువ పిల్లలు కొసం శాస్త్రము కొంప్యుతెరు గురించి తప్పకుండ చదవాలి. ఇప్పుడు, చాలా పిల్లలు వ్యపార గుర్నిచి చదువుతారు.
2. ఎక్కువ పిల్లలు పదెనిమిది వయస్సు బడి కు ఆపుతారు. చాలా కాళాశాల లో చదువుతారు, నాలుగు ఎండ్లు ఎక్కువ, ఇరవై రెందు వయస్సు ఉంటారు. కొందరు పిల్లలు పదెనిమిది ముందర బడి కు ఆపుతారు, ముఖ్యమైన నగరం లోపల, చిన్న గ్రమము లో.
3. నగరం లో, కొందరు మనుషులు వ్యపరం చెస్తారు, డబ్బుతో పని చెస్తారు. చాలా మనుషులు ఫలహారశాల లో, కొట్ట్లలో పని చెస్తారు. క్నొదరు మనుషులు నగరం కు పని చెస్తారు.  DC లో, చాలా మనుషులు ప్రబుత్వం కు పని చెస్తారు, విష్వవిద్యలయము కు పని చెస్తారు. గ్రమము లో, కొందరు మనుషులు రైతులు, కర్మాగారం కు పని చెస్తారు.  నా కుటంబం ఒక చిన్న ఊరు నుండి వచ్చేరు, కొందరు ఇప్పుడు అక్కడ ఉంటారు. కొందరు రైతులు, కొందరు కర్మాగారం కు పని చెస్తారు. నా పెద్దన్న భర్త వైద్యుడు, నా పెద్దన్న ఉపద్యాయురాలు.
4. ఎక్కువ అమెరికియ మనుషులకు అమెరిక లో పని చెయాలని ఉంది. కొందరు మనుషులు బయట పని చెస్తారు, కని మనుషులకు బయట పని చెయాలని లేదు.

Family and Friends

1. అమేరికాలో,  కుటంబములు సాధారణంగా చిన్నవి. ఎక్కువ కుటంబములు అమ్మ, నాన్న, ఒకటి లేక ఇద్దరు పిల్లలు. తాత, నానమ్మ, అమ్మమ వాళ్ల పిల్లలు తో ఉంటారు. నా కుటంబం లో, నేను విర్గినియ లో ఉంటాను. నా అమ్మ, నాన్న కొలొరదొలో ఒక ఇల్లు ఉంటారు. నా తమ్ముడు కొలొరడొలో వేరే ఇల్లు ఉంటాడు. కొలొరడొ లో నా పెద్దన్న కూతురు ఇంక నా పిన్ని కూతురు కూడ ఉంటారు. కాని నా కుటంబం ఎక్కువ ఒహైఒ లో ఉంటారు.
2. అమేరికాలో, పిల్లలు పదెనిమిది వయస్సు ఉన్నప్పుడు, వాళ్లు సాధారణంగా ఇంటి నుండి వెళ్తారు. వాళ్లు కాళాశాలకు వెళ్తారు లేక నగరంకు వెళ్తారు, పని వెటుకుతారు. ఇప్పుడు, ఎక్కువ పిల్లలు తల్లితంద్రి తో ఉంటారు, ఎందుకంటే పని వెటుకుతారు కష్టం. కాని, ఆ పిల్లలుకు తల్లితంద్రి తో ఉండాలని లేదు. వాళ్లు ఎంతొ డబ్బు చేర్చుతారు తరవాత, వాళ్లు తల్లితంద్రి ఇంటీ నుండి వెళ్తారు.
3. అమేరికాలో, మహిళ్ల మొగవాడు తో స్నేహంగ ఉంది. ఎక్కువ అమ్మయిలు అబ్బయిలు తో బడి కు వెళ్తారు. ముఖ్యంగ కాళాశాల లో, చాలా అమ్మయిలు అబ్బయిలు తో స్నేహితులు ఉంటారు. విష్వవిద్యలయములో, నా మొదటి స్నేహితుడు ఒక అబ్బయి.
4. నాకు, స్నేహితులు తో ఫలహారశాల కు వెళ్లటం, చలన చిత్రములు చూడటం, సంగ్రహలయము కు వెళ్లటం, ఇంక ఆట ఆడతం ఇష్టం. ఇక్కడ చాలా బాగా ఫలహారశాలలు ఇంక సంగ్రహలయములు. కొందరు బర్ కు వెళ్తారు, మధ్యం తాగుతారు.

Food and Health

1. అమేరికాలో, చాలా మనుషులు లావుగ ఉంటారు. ఎందుకంటే మా ప్రియమైన భొజనం లో చాలా నూనె, చాలా మాంసము. తాజ పండ్లు ఇంక తాజ కాయకూరలు మేము తినము. నగరములు లోపల, తాజ పదార్ధాలు కష్టంగ దొరుకుతాయి. అమెరికీయ మనుషులు తరచుగ ఫలహారశాల లో తింటారు.
2. అమేరికాలో, మాకు ఫలహారశాలలు చాలా ఇష్టం. మనుషులు స్నేహితులు తో తరచుగ ఫలహారశాలకు వెళ్తారు, భొజనం తింటారు, మద్యం తాగుతారు. ఇప్పుడు, నా అమ్మ, నాన్న తరచుగ ఫలహారశాల లో భొజనం చెస్తారు ఎందుకంటే నా అమ్మకు ఇద్దరు మనుషులు కొసం వందలని ఇష్టం లేదు, కబట్టి వాళ్లు తరచుగ బయట తింటారు.
3. అమెరికీయ మనుషుల కు తీపు ఇంక ఉప్పు రుచిలు చాలా ఇష్టం. మాకు పులుపు ఇంక చేదు ఇంక వగరు రుచిలు ఇష్టం లేదు. కొందరు మనుషులు కు కారం ఇష్టం, కాని అందరకి కాదు. అమెరికీయ భొజనం లో సాధారణంగ ఉప్పు ఉంటుంది. మాకు తీపు భొజనం తినటం ఇష్టం.
4. అమేరికాలో అందరు భారత్ కంటే సహకరి తక్కువ అని నేను అనుకుంటాను.  నగరం లో సహకరి ఎక్కువ, కాని ఊరు లో, గ్రమము లో, దెషము మద్యం లో, సహకరి తక్కువ.  అమెరిక లో, సహకరి ఎక్కువ మంసము తినరు ఎందుకంటే వళ్లకి జంతువులు ఇష్టం, చంపడం ఇష్టం లేదు. కాని ఎక్కువ అమెరికీయ భొజనం కు, మంసము ముఖ్యమైన పదార్థం. నా అన్న భర్య నా కుటంబం లో సహకరే. అమె మా ఇంట్లోనప్పుడు, నా అమ్మ కు చాలా కష్తం మంసము లేకుండ వండుతారు వండటం.

Saturday, July 14, 2012

France ku paryatana!

నేను ఇప్పుడు ఒక సైక్లి పంద్యం అనిటి కంటే పెద్దది, పేరు ఫ్రన్శ్ కు పర్యటన చూస్తున్నాను. నాకు ఇ పంద్యం చాలా ఇష్టం, ఎందుకంటే, నేను ప్రతి వెసువికాలం నా నాన్న తో పంద్యం చూస్తాను. నేను సాధారణంగ సెలవు కొసం జులై లో కొలొరాడొ కు తిరిగి వెళ్తాను. నేను కొలొరాడొ లో ఉనప్పుడు, నా నాన్న తో ప్రతి పొద్దున పంద్యం చూసేను.  ఇప్పుడు, నేను కొలొరాడొ కు తిరిగి వెళ్లాలేను, కబట్టి, నేను నా ఇంటిలోనే పంద్యం చూస్తాను, నా నాన్న తో పంద్యం గురించి మాట్లాడుతాను. వచ్చే నేల, కొలొరాడొ లో ఒక వేరే సైక్లి పంద్యం ఉంటుంది. నాకు పంద్యం చూడాలని ఉంది, కాని వచ్చే నేల, నేను కొలొరాడొ కు తిరిగి వెళ్లాలేను. నా అమ్మ, నాన్న, తమ్ముడు పంద్యంకు వెళ్తారు, వీధి లో చూస్తారు. నేను టివి లో పంద్యం చూస్తాను. ఇ సంవత్సరం నాకు చాలా ముక్యమైనది, ఎందుకంటే వచ్చే సంవత్సరం నేను హైదెరబద్ లో ఉంటాను.

Monday, July 9, 2012

Nenu- I

నమస్కారము! నా పేరు ఎరిన్. నేను State Department లో పని చేస్తాను. నా కార్యాలయము FSI లో ఉంది. నేను DC లో పని చేయలేదు. నేను విదేశీసేవ అధికారి. FSI లో, నేను ఇప్పుడు తెలుగు భాష చదువుతున్నాను. నాకు తెలుగు భాష ఇష్టం. మార్చి లో, నేను హైదెరబాద్కు వెళ్తాను, Consular అధికారి ఉంటాను. నేను హైదెరబాద్ లో రెండు ఎండ్లు సేపు ఉంటాను. నాకు పెండ్లి అవ్వలేదు, పిల్లలు లేరు.
నా కుటంబం Colorado లో ఉంటారు. నాకు అమ్మ, నాన్న, తమ్ముడు. అక్క, చేల్లెలు, అన్న లేరు. మా నాన్న వ్యాపారం చేస్తారు, మా ఇంటి నుండి పని చేస్తారు. మా అమ్మ బడి లో, గుడ్డి పిల్లలు తో పని చేస్తారు. నా తమ్ముడు ఒక నగరంకు పని చేస్తారు. మాకు కుక్క, పేరు నీలం, పిల్లి పేరు సం. మా తలితండ్రులు Ohio నుండి వచ్చారు, కాని నేను, నా తమ్ముడు Texas లో పుట్టాము. తరవాత, మేము Illinois లో ఉన్నాము. Ohioలో, మా తాత రైతు, మా అమ్మ పొలమలో పెరిగారు. మా నాన్న ఒక చిన్న ఊరులో పెరిగారు. కాని ఇప్పుడు, నాకు, నా కుటంబంకి Colorado చాలా ఇష్టం, ఈది మా ప్రియమైన రాష్ట్రము.  ఇప్పుడు, Colorado లో ఎన్మిది అగ్ని ప్రమదములు ఉన్నాయి, చాలా చెడ్డ ఘటన.
నాకు రెండు విశ్వవిద్యాలయములు. మొదటిగ, నేను Denison విశ్వవిద్యాలయము లో చదివాను, నేను రజకియశాస్త్రము గురించి చదివాను. తరవాత, నేను DC లో, George Washington విశ్వవిద్యాలయము లో, చదివాను, ఆసియ గురించి చదివాను. తరవాత, నేను GW విశ్వవిద్యాలయము లో పని చేసాను, ఉపన్యానాలు ఎర్పాటుచేసాను. తరవాత నేను Nixon Center లో పని చేస్తాను, Assistant Director ఉన్నాను. నా ఇల్లు Alexandria లో ఉంది. నాకు DC చాలా ఇష్టం, ఎందుకంటే నాకు సంగ్రహలయములు చాలా ఇష్టం.
నాకు ఇద్దరు స్నేహితులు Colorado నుండి వచ్చారు. ఒక స్నేహితురాలు ఇప్పుడు Colorado Springs లో ఉంటుంది, అసుపత్రిలో పని చేస్తుంది. ఆమె నర్సు. ఇంకొక స్నేహితురాలు Switzerland లో ఉంటుంది. ఆమె భాషాంతరీకరణం చేయువాడు. కాళాశాల నుండి, నాకు ఇద్దరు స్నేహితులు. ఒక స్నేహితురాలు ఉపద్యయురాలు, Chicago లో ఉంటుంది. ఇంకొక స్నేహితురాలు పూజారి, Texas లో ఉంటుంది. వాళ్ల అందరికి హైదెరబాద్ కు వెళ్లాలని ఉంది, నాకు కనిపిస్తారు.
నా ప్రియమైన అభిరుచి వంట. నాకు వండటం చాలా ఇష్టం. మొదటిగ, నాకు తినటం కూడ ఇష్టం. నాకు మంచి భోజనం తినాలని ఉంది, కాబట్టి నాకు వండలని ఉంది!  నేను ఆదివారములు వండుతాను, నాలుగు రోజులకి సరపడ భోజనం చేస్తాను. నేను వేరే వేరే భోజనం చేస్తాను. నేను తరచూ చైన నుండి భోజనం వండుతాను. నేను శాకాహారి భోజనం వండను. నేను చేప, కోడి, మాన్సము, వండుతాను. నేను తరచూ మాంసము ఇంక కాయగూరలు తో వండుతాను. నేను అమెరికీయ భోజనం తక్కువ వండను, ఎందుకంటే అమెరికీయ భోజనం చాలా లావు చేస్తుంది. నేను భారత్, చైన, థాయిలాండ్, ఇటలి మెక్సికొ నుండి భోజనం వండుతాను. నేను ఇప్పుడ భారతీయ భోజనం పుస్తకములు కొన్నాను. నాకు కొత్త భోజనం వండటం ఇష్టం. నేను ఇప్పుడు భారత్ నుండి భోజనం చెస్తాను, ఎందుకంటే మరుసటి సంవత్సరం నేను భారత్ కు వెళ్తాను.
నాకు చదవటం టివి చూడటం, బట్టలు కొనటం, చలన చిత్రములు చూడటం, ఇంక కసరుత్తు చేయటం ఇష్టం. ఇప్పుడు నేను అన్ని సైకిలు పంద్యం కంటే పెద్ద పంద్యం చూస్తునాను. ఇ సైకిలు పేరు France కు పర్యటన. ఇది చాలా అపాయకరమైన పంద్యం, చాలా మనిషులు గాయిపడవచ్చు.

నా ప్రియమైన మనుషు టివిలో Jon Stewart ఉన్నారు.  ఆయన హాస్యనటుడు. ఆయనకి టివిషొ, The Daily Show నా ప్రియమైన షొ. నాకు Stewart ఇష్టం ఎందుకంటే ఆయన హాస్యంగా ఉంటారు, ఇంక చురుకుగా ఉంటారు. ఆయన షొ లో రజ్యతంత్రం, మతం, సంస్క్రుతి, ఎక్కువ గురించి చర్చించుతారు. నేను ఎప్పుడూ ఆయనతో ఒప్పుకొంటాను. ఆయన ముఖ్యమైన విమర్శలు చెప్పగలరు. ఆయన హాస్యం వాడుతారు, కాబట్టి విమర్శలు చెప్పగలరు. నేను ప్రతి రోజు The Daily Show చూస్తాను, నవ్వుతాను, అలొచించుతాను. నేను నా స్నేహితులు కు "మిరు The Daily Show చూడాలి, చాలా తేలుసుకొంటారు," అని చేపతాను. నేను ఆయన ఒక live షొ చూసాను. నాకు ఆ షొ చాలా ఇష్టం. ఆయన, ఆయన షొ స్వారస్యంగ ఉంది. ఒప్పుకొక పొయిన కూడ ఆయన ప్రతి ఒకరి తో మాట్లాడుతారు. ఇంక ఆయన సలహా కూడ ఇస్తారు.

నా ప్రియమైన పర్యాటన నేను Taiwan వెళ్లినప్పుడు. నేను Taiwanకు Mandarin భాష చదవటం కొసం వెళ్లేను. నేను జులై లొ Taipei కి విమానం లో వెళ్లేను. Taipei Taiwan రాజధాని. ఈది పెద్ద నగరము, చాలా మనుషులు ఉన్నారు. నేను వేసవికలమప్పుడు ఉన్నేను. Taiwanకి వాతావర్ణం చాలా ఎండ, చాలా వర్షము ఉంది. నేను సొమవారం నుండి శుక్రవరం వరకు బడి కి వెళ్లేను, చదివేను. నేను రాత్రి ఒక చిన్న ఫలహారశాలలొ తినేను. అన్నం బాగుంది. సనివరములు, నేను Taipeiని పర్యటించేను. నేను సంగ్రహాలయములు చూసేను. నా ప్రియమైన జాతీయ రాజగృహం సంగ్రహాలయము. ఆది అన్నిటి కంటే పెద్ద సంగ్రహాలయము. దీని సంగ్రహణం చైన నుండి వచింది. నేను అన్నిటి కంటె పొడుగు కట్టడము చూసేను. Taiwan అందమైనది, ఎన్నొ చెట్లు, చాలా పచ్చగ ఉంది. Taiwan కు తుఫానునప్పుడు వెళ్లేను. నేను భయి పడు. నాకు Taiwan లొ పని చేయ్యాలని ఉంది.

Wednesday, July 4, 2012

modava bayata roju

మేము శుక్రవారము ఎఫ్ ఎస్ ఐ నుండి ఫైర్ఫక్ష్ వరకు వెళ్లాము. ఫైర్ఫక్ష్ లో, మేము శాకాహారి ఫలహరషలకు వెళ్లాము, పేరు "అమ్మ". నేను నా కారు తొలాను. మేము ఫైర్ఫక్ష్ లో త్వరగ చేరేడాము, కాబట్టి, మేము ఒక కాఫి కొట్టుకు నదిచాము. అమ్మ పక్కన, ఒక Caribou కాఫి, కని ఆ కొట్టు మొసింది, ఎందుకంటె కత్త కొట్టు ఉంది. మేము మరొక కొట్టు కు నదిచాము. ఈ కొట్టు తెరచింది.  ఈ కొట్టు లో, ఆన్ ఒక కాపు చై కొనారు, నేను ఒక సిస్స నిళ్లు కొనాను. మేము కుర్చున్నాము, తరవాత మేము మా ఫ్లత్ రవి కఠలు చూసాము. కవిత మాకు దిద్దుబాట్లను ఇచ్చారు. పొద్దున పదకొందున్నర గంటలకి, మేము అమ్మ ఫలహరషలకు నదిచాము. అమ్మ లో, మేము మళ్ళి మెను చూసాము, భొజనం చర్చించాము. సెజ్ మొదతి మైసొరె మసల దొస తెప్పించారు. ఆమెకు కరం చాలా ఇష్టం, కబట్టి కరమైన భొజనం ఆమె తెప్పించారు. వైటరు తెలుగు మాట్లాడారు, కబట్టి, మేము తెలుగు లో తెప్పించాము. తరవాత, నేను చొలె బతుర తెప్పించాను, ఎందుకంటే నేను చొలె చాలా ఇష్టం. నేను పరిప్పు వద ఇంక మమిది పండు లస్సి తెప్పించాను. అన్ పనీర్ దొస ఇంక మమిది పండు లస్సి తెప్పించారు. మేము అందరు తెలుగు మాట్లాడాము. కవిత చుత్లెత్ ఇంక దొస ఇంక మమిది పండు లస్సి తెప్పించారు. మేము మా భొజనం తిన్నాము, భొజనం చర్చించాము. నా చొలె లో కబలి సెనెగలు, పసుపు, ఉప్పు, ఉల్లి, అల్లం, వెలులి, దరియరపొంది, కరం, ఎక్కువ. చొలె చాలా రుచిగ ఉంది, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు, నాకు చొలె ఎలగ వండటం నెర్చుకొనాలని ఉంది.  మేము అందరు పరిప్పు వద, చుత్లెత్ తిన్నాము, మాకు చాలా ఇష్టం. సెజ్ ఇంక అన్ ఇద్దరు వాళ్లకు భొజనం చాలా ఇష్టం. వళ్లకు కుటంబముతో అమ్మ కు తిరిగి వెళ్లాలని ఉంది. మేము భొజనం కుదుర్చాము తరవాత, కొన్ని తెలుగు మనిషులు మా బల్ల వచారు, నేను ఇంక అన్ తో మాట్లాడారు. తరవాత, సెజ్ వైటరు తో తెలుగు మాట్లాడారు. తరవాత, నేను ఎఫ్ ఎస్ ఐ కు తోలాను.

Monday, July 2, 2012

Flat Ravi masuudiku vellaadu.

ఫ్లాట్ రవి స్నేహితురాలు తో కుతభ్ షాహి క్షత్రియుల మసూదిలకి వెళ్లాడు. మొదటిగ వాళ్లు బొర్డు ముందర ఆగారు.
Flat Ravi snehituraalu tO kutub shaahi kshatriyula masuudilaki vellaaDu. modaTiga, vaallu borDu mundara agaaru.
Flat Ravi, with his friend, went to the Tombs of the Qutb Shahi Kings. First, they stopped in front of the sign.
"ఐయ్యయొ, చాలా మసూదిలు!" అని రవి అన్నాడు.
"Aiyyayo, chaalaa masuudilu!" ani Ravi annaaDu.
"Oh my, lots of tombs!" Ravi said.
"ఇప్పుడు తొమ్మిది మసూదిలు ఉన్నాయి. అన్ని లేవు," అతని స్నేహితురాలు అనింది. "నాకు అది చూడాలని ఉంది. అది అన్నిటి కంటే పెద్దది."
"ippuDu tommidi masuudilu unnaayi. anni levu," atani snehituraalu anindi. "naaku aadi chooDoolani undi. aadi anniTI kanTE peddadi."
"There are nine tombs here. No more," his friend said. "I want to see that one. It's the biggest."
"నాకు అది చిన్న మసూది చూడాలని ఉంది.  ఆది అన్నిటి కంటే పాతది."
"naaku aadi chinna masuudi chooDaalani undi. aadi anniTi kanTE paatadi."
"I want to see that small tomb. It is the oldest."
వాళ్లు మొదటిగ పెద్ద మసూదికు నడిచారు. ఇది హయాద బక్షి బెగం మసూది. కట్టడముకు మూడు మేడలు ఉన్నాయి. మసూది ముందర, రవి ఇంక అతని స్నేహితురాలు ఒక ఫొటొ కొసం ఆగారు.
vaallu modaTi ga pedda masuudiku nadichaaru. idi hayaada bakshi begam masuudi. kattadamuku muudu medalu unnaayi. masuudi mundara, ravi inka atani snehituraalu oka photo kosam aagaaru.
They first walked to the big tomb. It is Hayad Bakshi Begum's tomb. The building has three floors. In front of the tomb, Ravi and his friend stopped for a picture. 
"ఇది చాలా పెద్ద మసూది!" రవి అన్నాడు "నేను ఈ కట్టడము కంటే చిన్న వాడిని."
"idi chaalaa pedda masuudi!" ravi annaaDu. "nEnu I kaTTaDamu kanTE chinna vaaDini."
This is a very big tomb!" Ravi said. "I am much smaller than this building."
"చూడు! మసూది లోపల మనుషులు ఉన్నారు. ఈ రోజు చాలా ఎండ ఎండ గ ఉంది, కాబట్టి మనము నీళ్లు తాగాలి."
"chooDoo! masuudi lOpala manushulu unnaaru. I rOju chaalaa enDa enDa ga undi, kaabaTTi manamu nILlu taagaali."
"Look! There are people inside the temple. Because today is really hot. We should drink water."
"ఈ మసూది ఎప్పుడు నిర్మించారు? ఎవరి కొసం దిన్ని నిర్మించారు?" రవి ఆడిగాడు.
"I masuudi eppuDu nirminchaaru? evari kosam dinni nirminchaaru?" ravi aaDigaaDu.
"When was this tomb built? Who was it built for?" Ravi asked.
"తెలియదు! బొర్డు చెప్పలేదు."
"teliyadu! bordu cheppalEdu."
"I don't know! The board didn't say."
"ఇప్పుడు మనము చిన్న మసూదికు వెళ్దాము!" అని రవి అన్నాడు.
"ippuDu manamu chinna masuudiku veLdaamu!" ani ravi annaaDu.
"Now let's go to the small tomb!" Ravi said.
వాళ్లు పెద్ద మసూది నుండి చిన్నమసూది వరకు వెళ్లారు. వాళ్లు మసూది ముందర ఆగారు.
vaaLlu pedda masuudi nunDi chinna masuudi varaku veLlaaru. vaaLlu masuudi mundara aagaaru.
They went from the big tomb to the small tomb. They stopped in front of the tomb. 
"ఈ మసూది సుల్తన్ కులి కుతుబ్ షా కొసం నిర్మించారు. ఆయన కుతుబ్ షాహి రాజవంశం లో మొదటి రాజు. ఈ మసూది నాలుగు వందల సంవత్సరాలు కంటే ఎక్కువ పాతది." రవి స్నేహితురాలు తెలిపింది.
"I masuudi sultan kuli kutub shaa kosam nirminchaaru. aayana kutub shahi rajavanSam lO modaTi raaju. I masuudi naalugu vandala samvatsaraalu kanTE ekkuva paatadi." ravi snehituraalu telipindi.
"This tomb was built for Sultan Quli Qutb Shah. He was the first king of the Qutb Shahi dynasty. This tomb is more than four hundred years old." Ravi's friend informed him.
"ఈ మసూది ఆ మసూది కంటే చిన్నది. ఎందుకు?" రవి అడిగాడు.
"I masuudi aa masuudi kanTE chinnadi. enduku?" ravi aaDigaaDu.
"This tomb is much smaller than that one. Why?" Ravi asked.
"ఎందుకంటే ఈ మసూది ఆ మసూది కంటే పాతది!" ఆమె జవాబు ఇచ్చింది.
"endukanTE I masuudi aa masuudi kanTE paatadi!" aame javaabu ichchindi.
"Because this tomb is older than that tomb!" She answered.
"ధన్యవాదము! నేను ఇప్పుడు చాలా తెలుసుకుంటున్నాను!"
 "dhanyavaadamu! nEnu ippuDu chaalaa telusukunTunnaanu!"
"Thanks! Now I'm learning a lot!"

Naa priyamaina tv manishu

నా ప్రియమైన టివిలో మనుషు Jon Stewart ఉన్నారు.  ఆయన హాస్యనటుడు. ఆయనకి టివిషొ, The Daily Show ఉంది , నా ప్రియమైన షొ అది. నాకు Stewart ఇష్టం ఎందుకంటే ఆయన హాస్యంగా ఉంటారు, ఇంక చురుకుగా ఉంటారు. ఆయన షొ లో రజ్యతంత్రం, మతం, సంస్క్రుతి, ఎక్కువ గురించి చర్చించుతారు. నేను ఎప్పుడూ ఆయనతో ఒప్పుకొంటాను. ఆయన ముఖ్యమైన విమర్శలు చెప్పగలరు. ఆయన హాస్యం వాడుతారు, కాబట్టి విమర్శలు చెప్పగలరు. నేను ప్రతి రోజు The Daily Show చూస్తాను, నవ్వుతాను, అలొచించుతాను. నేను నా స్నేహితులు కు "మిరు The Daily Show చూడాలి, చాలా తేలుసుకొంటారు," అని చేపతాను. నేను ఆయన ఒక live షొ చూసారు. నాకు ఆ షొ చాలా ఇష్టం. ఆయన, ఆయని షొ స్వారస్యంగ ఉంది. ఒప్పుకొక పొయిన కూడ ఆయన ప్రతి ఒకరి తో మాట్లాడుతారు. ఇంక ఆయన సలహా కూడ ఇస్తారు.