నేను భారత్ నుండి ఒక చలన చిత్రము చూసేను, పెరు "వర్షఋతువు పెండ్లి". నాకు ఆ చలన చిత్రము ఇష్టం. చలన చిత్రము ఒక పెద్ద కుటంబం, ఒక పెండ్లి ఇంక ఒక చెడ్డ రహస్య గురించి ఉంది. కూతురు దెసి మొగవాడు తో పెండ్లి అవ్వుతుంది, కాని ఆమె వివహితులు మొగవాడు తో సంబందం పట్టుకుంది. ఆమె అక్కకు చెడ్డ రహస్య, నాన్న స్నేహితుడు గురించి, తెలుసు. Area Studies లో నేను తరగతి తో చలన చిత్రము చూసేను. Bruce చలన చిత్రము ఎన్నుకునేరు, కాని Anne ముందర చూసేరు, ఆమెకి చాలా ఇష్టం. అమె ఉద్దెసం బగుంది, నేను అనుకుంటాను. ఈ చలన చిత్రము నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అసక్తికరమైన కథ. నాకు కొందరు అక్షరాలు ఇష్టం- ముఖ్యమైన నాన్న ఇంక అక్క. చెల్లెలు నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆమె లొతు లేదు. నాకు అక్క ఇష్టం, ఎందుకంటే ఆమె బలమైనది, ఆమె కుటంబం రక్షించారు. నేను అన్ని చలన చిత్రము చూసేను, కాని హింది చలన చిత్రము. నాన్ననటుడు పేరు నసీరుద్దిన్ షా, నటీమణులు పేరు లిల్లెతె దుబై, షెఫలి షెత్తి ఇంక వసుంధర దాస్. నా ఉద్దెసం లో, వాళ్లు అందరు మంచి నటులు, చలన చిత్రము లో, నాకు వాళ్లు చాలా ఇష్టం. నా ఉద్దెసం లో, పాటలు బగున్నయి, ఎందుకంటే అశ్చర్యము లేదు, పెండ్లి ఉనప్పుడు వాళ్లు పడారు, నృత్యం చేసారు. పాటలు చలన చిత్రము లో నాకు అర్థం అవ్వేను.
నేను తెలుగు భష చలన చిత్రములు చూడటం ప్రయత్నించేను, కాని మహిళలు నాకు అసలు ఇష్టం లేదు, చలన చిత్రములు ముగించలేను. వాళ్లకి మొగవాళ్లు ముఖ్యం ఇంక పెళ్లి. నా ఉద్దెసంలో, ఈ మహిళ లొతు లేదు. కాని, నేను అమెరికీయ టివి కార్యక్రములు ఇంక సృంగార గురించి చలన చిత్రములు చూసాను, కాబట్టి నాకు ఇ లాంటి మహిళలు అసలు ఇష్టం లేదు. నా ఉద్దెసం లో, ఈ చలన చిత్రము Hollywood చలన చిత్రము కంటే వివిధ లేదు. తెలుగు చలన చిత్రములు వేరే వేరే గ ఉన్నాయి. తెలుగు చలన చిత్రములు అమెరికియ కంటే ఎక్కువ పాటలు, ఎక్కువ నాటకము. నేను భారత్ గురించి చాలా నెర్చుకొన్నేను. ముఖ్యంగా పెండ్లి, కుటుంబం, ఇంక దెసిలు గురించి నెర్చుకొన్నేను. పెండ్లి చాలా పెద్ద, చాలా ముఖ్యంగా, ఇంక మహిళ గౌరవము చాలా ముఖ్యమైనది. వాళ్లకి దెసిలు ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన హింది భాష మాట్లాడలేరు, భారత్ సంస్కృతి గురించి తెలియదు. భారత్ లో కుటంబం చాలా ముఖ్యమైనవి, చాలా పెద్దవి. పెండ్లి చాలా విలువైనది, చలన చిత్రము లో నాన్న పెండ్లి కొసం స్నేహితుడు ని డబ్బు కొసం అప్పు చేయాలి. చలన చిత్రము ద్వర, నేను ఇప్పుడు ఎక్కువ భారత్ గురించి తెలుసు, నాకు చాలా సంతొషంగ ఉంది.
No comments:
Post a Comment