రాజతంత్రం ఇంక అర్థిక సస్త్రి
1. America లో, దెషం రాజతంత్రం అన్ని గ్రమము లెక రస్త్రం రజతంత్రం కంటే ముఖ్యమైనది. మనుషులకి దెషం రాజతంత్రం చాలా ఇష్టం. ఎక్కువ మనుషులు గ్రమము ఇంక రస్త్రము రాజతంత్రం గురిచి తెలియదు. వార్తా పత్రిక దెషం రాజతంత్రం గురించి ఎక్కువ ఉంటుంది.
2. America లో, చాలా మనుషులు పని చేయలేదు. ఇప్పుడు, పని చేయలేదు శాతం ఎనిమిది ఎక్కువ. చాలా మనుషులు పని కు దొరుకుతారు. ముఖ్యంగ కర్మగరం లో పని చెయవాడు పని దొరుకలేరు. వాకీలీలు కూడ పని దొరుకలేరు. నొవెంబెరు ఇది ఒక చాలా ముఖ్యమైన పరిస్థితి అద్యక్షుదు కు ఎన్నుకున్నాము.
3. America లో, కొంచం నటులు రాజతంత్రం చేస్తారు. వాళ్లు మంచి లేదు, అనుకుంటాను.
4. America లో, కలకాలంగ రాజతంత్రం మనుషులు అద్యక్షుదు ఉన్నప్పుడు హత్యకు అవ్వలేదు. అమేరికియ రాజతంత్రం శాంతియుతంగ ఉంది.
No comments:
Post a Comment