పర్యటన
1. America లో, మనుషులు సెలవు కొసం బీచ్ కు, ఒక పెద్ద నగరం కు, పర్వతాలు కు వెళ్తారు. నా ప్రియమైన చొట్టు పర్వతాలు లో, ఎందుకంటే నాకు ski చేయలని ఉంది. ఎక్కువ మనుషులకు బీచ్ కు వెళ్లటం ఇష్టం. నాకు బీచ్ వెళ్లటం ఇష్టం లేదు, ఎందుకంటే బీచ్ లో చాలా ఎండ.
2. America లో, మేము సాధారణంగా కారు లేక విమానం లో పర్యాటించుతాము. అమేరికియ మనుషులకి తొలటం చాలా ఇష్టం. మాకు వీధిలు బగున్నయి, కబట్టి మేము ఎక్కువ సెలవు కొసం తొలుతాము.
3. America లో, నా ఉదెసంలో, పశ్చిమ అన్ని చొట్టల కంటే సెలవు కొసం మంచి చొట్టు. పశ్చిమ లో, చాలా అందమైన పర్వతలు ఉన్నాయి, చాలా ప్రబుత్వం పర్కులు ఉన్నాయి, చాలా జంతువులు ఉన్నాయి. నా ప్రియమైన చొట్టులు Grand Canyon ఇంక Rocky Mountain National Park.
4. పర్యాటన నుండి అమేరికియ ప్రబుత్వం కు కొన్ని డబ్బు వస్తుంది, కాని ఎక్కువ డబ్బు ప్రబుత్వం కొసం వ్యపారం ఇంక పరిశ్రమ కు వస్తుంది.
No comments:
Post a Comment