Tuesday, May 29, 2012

My house!

నా ఇల్లు చిన్నది.  నేను నా స్నేహితురాలు ఇక్కడ ఉన్నాము. నా ఇల్లు ఇటికయి ఇల్లు. నా ఇల్లు ముడవ మేడ మీద ఉంది.  మా గొడ తెలుపుది, మా నెల గోధుమ రంగు.  నా గది లో చాల్లా చిత్రములు గోడ మీద ఉన్నాయి.  ఒక బల్ల, రెండు కుర్చిలు, ఒక మంచము, రెండు అల్మిరలు, చాలా చాలా పుస్తకములు ఉన్నాయి.   నా మంచము బూడిద ఇంక ఎరుపు రంగులు.  నాకు నలుగు కిటికీలు, రెండు తలుపులు.  చెట్లు, కారులు, ఇళ్ళు, బయిట ఉన్నాయి.  మధ్యనము పిల్లలు బయట ఆదారు.

My house is small.  My friend and I live here. It is a brick house.  Our house is on the third floor.  Our walls are white, our floor is brown.  My room has many pictures on the wall.  A desk, two chairs, one bed, two shelves, and many many books are there.  My bed is grey and red.  I have four windows and two doors.  Outside, there are trees, cars, and houses.  In the afternoon, children play outside.

No comments:

Post a Comment