1. అమేరికాలో, కుటంబములు సాధారణంగా చిన్నవి. ఎక్కువ కుటంబములు అమ్మ, నాన్న, ఒకటి లేక ఇద్దరు పిల్లలు. తాత, నానమ్మ, అమ్మమ వాళ్ల పిల్లలు తో ఉంటారు. నా కుటంబం లో, నేను విర్గినియ లో ఉంటాను. నా అమ్మ, నాన్న కొలొరదొలో ఒక ఇల్లు ఉంటారు. నా తమ్ముడు కొలొరడొలో వేరే ఇల్లు ఉంటాడు. కొలొరడొ లో నా పెద్దన్న కూతురు ఇంక నా పిన్ని కూతురు కూడ ఉంటారు. కాని నా కుటంబం ఎక్కువ ఒహైఒ లో ఉంటారు.
2. అమేరికాలో, పిల్లలు పదెనిమిది వయస్సు ఉన్నప్పుడు, వాళ్లు సాధారణంగా ఇంటి నుండి వెళ్తారు. వాళ్లు కాళాశాలకు వెళ్తారు లేక నగరంకు వెళ్తారు, పని వెటుకుతారు. ఇప్పుడు, ఎక్కువ పిల్లలు తల్లితంద్రి తో ఉంటారు, ఎందుకంటే పని వెటుకుతారు కష్టం. కాని, ఆ పిల్లలుకు తల్లితంద్రి తో ఉండాలని లేదు. వాళ్లు ఎంతొ డబ్బు చేర్చుతారు తరవాత, వాళ్లు తల్లితంద్రి ఇంటీ నుండి వెళ్తారు.
3. అమేరికాలో, మహిళ్ల మొగవాడు తో స్నేహంగ ఉంది. ఎక్కువ అమ్మయిలు అబ్బయిలు తో బడి కు వెళ్తారు. ముఖ్యంగ కాళాశాల లో, చాలా అమ్మయిలు అబ్బయిలు తో స్నేహితులు ఉంటారు. విష్వవిద్యలయములో, నా మొదటి స్నేహితుడు ఒక అబ్బయి.
4. నాకు, స్నేహితులు తో ఫలహారశాల కు వెళ్లటం, చలన చిత్రములు చూడటం, సంగ్రహలయము కు వెళ్లటం, ఇంక ఆట ఆడతం ఇష్టం. ఇక్కడ చాలా బాగా ఫలహారశాలలు ఇంక సంగ్రహలయములు. కొందరు బర్ కు వెళ్తారు, మధ్యం తాగుతారు.
Sunday, July 15, 2012
Food and Health
1. అమేరికాలో, చాలా మనుషులు లావుగ ఉంటారు. ఎందుకంటే మా ప్రియమైన భొజనం లో చాలా నూనె, చాలా మాంసము. తాజ పండ్లు ఇంక తాజ కాయకూరలు మేము తినము. నగరములు లోపల, తాజ పదార్ధాలు కష్టంగ దొరుకుతాయి. అమెరికీయ మనుషులు తరచుగ ఫలహారశాల లో తింటారు.
2. అమేరికాలో, మాకు ఫలహారశాలలు చాలా ఇష్టం. మనుషులు స్నేహితులు తో తరచుగ ఫలహారశాలకు వెళ్తారు, భొజనం తింటారు, మద్యం తాగుతారు. ఇప్పుడు, నా అమ్మ, నాన్న తరచుగ ఫలహారశాల లో భొజనం చెస్తారు ఎందుకంటే నా అమ్మకు ఇద్దరు మనుషులు కొసం వందలని ఇష్టం లేదు, కబట్టి వాళ్లు తరచుగ బయట తింటారు.
3. అమెరికీయ మనుషుల కు తీపు ఇంక ఉప్పు రుచిలు చాలా ఇష్టం. మాకు పులుపు ఇంక చేదు ఇంక వగరు రుచిలు ఇష్టం లేదు. కొందరు మనుషులు కు కారం ఇష్టం, కాని అందరకి కాదు. అమెరికీయ భొజనం లో సాధారణంగ ఉప్పు ఉంటుంది. మాకు తీపు భొజనం తినటం ఇష్టం.
4. అమేరికాలో అందరు భారత్ కంటే సహకరి తక్కువ అని నేను అనుకుంటాను. నగరం లో సహకరి ఎక్కువ, కాని ఊరు లో, గ్రమము లో, దెషము మద్యం లో, సహకరి తక్కువ. అమెరిక లో, సహకరి ఎక్కువ మంసము తినరు ఎందుకంటే వళ్లకి జంతువులు ఇష్టం, చంపడం ఇష్టం లేదు. కాని ఎక్కువ అమెరికీయ భొజనం కు, మంసము ముఖ్యమైన పదార్థం. నా అన్న భర్య నా కుటంబం లో సహకరే. అమె మా ఇంట్లోనప్పుడు, నా అమ్మ కు చాలా కష్తం మంసము లేకుండ వండుతారు వండటం.

Saturday, July 14, 2012
France ku paryatana!
నేను ఇప్పుడు ఒక సైక్లి పంద్యం అనిటి కంటే పెద్దది, పేరు ఫ్రన్శ్ కు పర్యటన చూస్తున్నాను. నాకు ఇ పంద్యం చాలా ఇష్టం, ఎందుకంటే, నేను ప్రతి వెసువికాలం నా నాన్న తో పంద్యం చూస్తాను. నేను సాధారణంగ సెలవు కొసం జులై లో కొలొరాడొ కు తిరిగి వెళ్తాను. నేను కొలొరాడొ లో ఉనప్పుడు, నా నాన్న తో ప్రతి పొద్దున పంద్యం చూసేను. ఇప్పుడు, నేను కొలొరాడొ కు తిరిగి వెళ్లాలేను, కబట్టి, నేను నా ఇంటిలోనే పంద్యం చూస్తాను, నా నాన్న తో పంద్యం గురించి మాట్లాడుతాను. వచ్చే నేల, కొలొరాడొ లో ఒక వేరే సైక్లి పంద్యం ఉంటుంది. నాకు పంద్యం చూడాలని ఉంది, కాని వచ్చే నేల, నేను కొలొరాడొ కు తిరిగి వెళ్లాలేను. నా అమ్మ, నాన్న, తమ్ముడు పంద్యంకు వెళ్తారు, వీధి లో చూస్తారు. నేను టివి లో పంద్యం చూస్తాను. ఇ సంవత్సరం నాకు చాలా ముక్యమైనది, ఎందుకంటే వచ్చే సంవత్సరం నేను హైదెరబద్ లో ఉంటాను.
Monday, July 9, 2012
Nenu- I
నమస్కారము! నా పేరు ఎరిన్. నేను State Department లో పని చేస్తాను. నా కార్యాలయము FSI లో ఉంది. నేను DC లో పని చేయలేదు. నేను విదేశీసేవ అధికారి. FSI లో, నేను ఇప్పుడు తెలుగు భాష చదువుతున్నాను. నాకు తెలుగు భాష ఇష్టం. మార్చి లో, నేను హైదెరబాద్కు వెళ్తాను, Consular అధికారి ఉంటాను. నేను హైదెరబాద్ లో రెండు ఎండ్లు సేపు ఉంటాను. నాకు పెండ్లి అవ్వలేదు, పిల్లలు లేరు.
నా కుటంబం Colorado లో ఉంటారు. నాకు అమ్మ, నాన్న, తమ్ముడు. అక్క, చేల్లెలు, అన్న లేరు. మా నాన్న వ్యాపారం చేస్తారు, మా ఇంటి నుండి పని చేస్తారు. మా అమ్మ బడి లో, గుడ్డి పిల్లలు తో పని చేస్తారు. నా తమ్ముడు ఒక నగరంకు పని చేస్తారు. మాకు కుక్క, పేరు నీలం, పిల్లి పేరు సం. మా తలితండ్రులు Ohio నుండి వచ్చారు, కాని నేను, నా తమ్ముడు Texas లో పుట్టాము. తరవాత, మేము Illinois లో ఉన్నాము. Ohioలో, మా తాత రైతు, మా అమ్మ పొలమలో పెరిగారు. మా నాన్న ఒక చిన్న ఊరులో పెరిగారు. కాని ఇప్పుడు, నాకు, నా కుటంబంకి Colorado చాలా ఇష్టం, ఈది మా ప్రియమైన రాష్ట్రము. ఇప్పుడు, Colorado లో ఎన్మిది అగ్ని ప్రమదములు ఉన్నాయి, చాలా చెడ్డ ఘటన.
నాకు రెండు విశ్వవిద్యాలయములు. మొదటిగ, నేను Denison విశ్వవిద్యాలయము లో చదివాను, నేను రజకియశాస్త్రము గురించి చదివాను. తరవాత, నేను DC లో, George Washington విశ్వవిద్యాలయము లో, చదివాను, ఆసియ గురించి చదివాను. తరవాత, నేను GW విశ్వవిద్యాలయము లో పని చేసాను, ఉపన్యానాలు ఎర్పాటుచేసాను. తరవాత నేను Nixon Center లో పని చేస్తాను, Assistant Director ఉన్నాను. నా ఇల్లు Alexandria లో ఉంది. నాకు DC చాలా ఇష్టం, ఎందుకంటే నాకు సంగ్రహలయములు చాలా ఇష్టం.
నాకు ఇద్దరు స్నేహితులు Colorado నుండి వచ్చారు. ఒక స్నేహితురాలు ఇప్పుడు Colorado Springs లో ఉంటుంది, అసుపత్రిలో పని చేస్తుంది. ఆమె నర్సు. ఇంకొక స్నేహితురాలు Switzerland లో ఉంటుంది. ఆమె భాషాంతరీకరణం చేయువాడు. కాళాశాల నుండి, నాకు ఇద్దరు స్నేహితులు. ఒక స్నేహితురాలు ఉపద్యయురాలు, Chicago లో ఉంటుంది. ఇంకొక స్నేహితురాలు పూజారి, Texas లో ఉంటుంది. వాళ్ల అందరికి హైదెరబాద్ కు వెళ్లాలని ఉంది, నాకు కనిపిస్తారు.
నా ప్రియమైన అభిరుచి వంట. నాకు వండటం చాలా ఇష్టం. మొదటిగ, నాకు తినటం కూడ ఇష్టం. నాకు మంచి భోజనం తినాలని ఉంది, కాబట్టి నాకు వండలని ఉంది! నేను ఆదివారములు వండుతాను, నాలుగు రోజులకి సరపడ భోజనం చేస్తాను. నేను వేరే వేరే భోజనం చేస్తాను. నేను తరచూ చైన నుండి భోజనం వండుతాను. నేను శాకాహారి భోజనం వండను. నేను చేప, కోడి, మాన్సము, వండుతాను. నేను తరచూ మాంసము ఇంక కాయగూరలు తో వండుతాను. నేను అమెరికీయ భోజనం తక్కువ వండను, ఎందుకంటే అమెరికీయ భోజనం చాలా లావు చేస్తుంది. నేను భారత్, చైన, థాయిలాండ్, ఇటలి మెక్సికొ నుండి భోజనం వండుతాను. నేను ఇప్పుడ భారతీయ భోజనం పుస్తకములు కొన్నాను. నాకు కొత్త భోజనం వండటం ఇష్టం. నేను ఇప్పుడు భారత్ నుండి భోజనం చెస్తాను, ఎందుకంటే మరుసటి సంవత్సరం నేను భారత్ కు వెళ్తాను.
నాకు చదవటం టివి చూడటం, బట్టలు కొనటం, చలన చిత్రములు చూడటం, ఇంక కసరుత్తు చేయటం ఇష్టం. ఇప్పుడు నేను అన్ని సైకిలు పంద్యం కంటే పెద్ద పంద్యం చూస్తునాను. ఇ సైకిలు పేరు France కు పర్యటన. ఇది చాలా అపాయకరమైన పంద్యం, చాలా మనిషులు గాయిపడవచ్చు.
నా ప్రియమైన మనుషు టివిలో Jon Stewart ఉన్నారు. ఆయన హాస్యనటుడు. ఆయనకి టివిషొ, The Daily Show నా ప్రియమైన షొ. నాకు Stewart ఇష్టం ఎందుకంటే ఆయన హాస్యంగా ఉంటారు, ఇంక చురుకుగా ఉంటారు. ఆయన షొ లో రజ్యతంత్రం, మతం, సంస్క్రుతి, ఎక్కువ గురించి చర్చించుతారు. నేను ఎప్పుడూ ఆయనతో ఒప్పుకొంటాను. ఆయన ముఖ్యమైన విమర్శలు చెప్పగలరు. ఆయన హాస్యం వాడుతారు, కాబట్టి విమర్శలు చెప్పగలరు. నేను ప్రతి రోజు The Daily Show చూస్తాను, నవ్వుతాను, అలొచించుతాను. నేను నా స్నేహితులు కు "మిరు The Daily Show చూడాలి, చాలా తేలుసుకొంటారు," అని చేపతాను. నేను ఆయన ఒక live షొ చూసాను. నాకు ఆ షొ చాలా ఇష్టం. ఆయన, ఆయన షొ స్వారస్యంగ ఉంది. ఒప్పుకొక పొయిన కూడ ఆయన ప్రతి ఒకరి తో మాట్లాడుతారు. ఇంక ఆయన సలహా కూడ ఇస్తారు.
నా ప్రియమైన పర్యాటన నేను Taiwan వెళ్లినప్పుడు. నేను Taiwanకు Mandarin భాష చదవటం కొసం వెళ్లేను. నేను జులై లొ Taipei కి విమానం లో వెళ్లేను. Taipei Taiwan రాజధాని. ఈది పెద్ద నగరము, చాలా మనుషులు ఉన్నారు. నేను వేసవికలమప్పుడు ఉన్నేను. Taiwanకి వాతావర్ణం చాలా ఎండ, చాలా వర్షము ఉంది. నేను సొమవారం నుండి శుక్రవరం వరకు బడి కి వెళ్లేను, చదివేను. నేను రాత్రి ఒక చిన్న ఫలహారశాలలొ తినేను. అన్నం బాగుంది. సనివరములు, నేను Taipeiని పర్యటించేను. నేను సంగ్రహాలయములు చూసేను. నా ప్రియమైన జాతీయ రాజగృహం సంగ్రహాలయము. ఆది అన్నిటి కంటే పెద్ద సంగ్రహాలయము. దీని సంగ్రహణం చైన నుండి వచింది. నేను అన్నిటి కంటె పొడుగు కట్టడము చూసేను. Taiwan అందమైనది, ఎన్నొ చెట్లు, చాలా పచ్చగ ఉంది. Taiwan కు తుఫానునప్పుడు వెళ్లేను. నేను భయి పడు. నాకు Taiwan లొ పని చేయ్యాలని ఉంది.

Wednesday, July 4, 2012
modava bayata roju
మేము శుక్రవారము ఎఫ్ ఎస్ ఐ నుండి ఫైర్ఫక్ష్ వరకు వెళ్లాము. ఫైర్ఫక్ష్ లో, మేము శాకాహారి ఫలహరషలకు వెళ్లాము, పేరు "అమ్మ". నేను నా కారు తొలాను. మేము ఫైర్ఫక్ష్ లో త్వరగ చేరేడాము, కాబట్టి, మేము ఒక కాఫి కొట్టుకు నదిచాము. అమ్మ పక్కన, ఒక Caribou కాఫి, కని ఆ కొట్టు మొసింది, ఎందుకంటె కత్త కొట్టు ఉంది. మేము మరొక కొట్టు కు నదిచాము. ఈ కొట్టు తెరచింది. ఈ కొట్టు లో, ఆన్ ఒక కాపు చై కొనారు, నేను ఒక సిస్స నిళ్లు కొనాను. మేము కుర్చున్నాము, తరవాత మేము మా ఫ్లత్ రవి కఠలు చూసాము. కవిత మాకు దిద్దుబాట్లను ఇచ్చారు. పొద్దున పదకొందున్నర గంటలకి, మేము అమ్మ ఫలహరషలకు నదిచాము. అమ్మ లో, మేము మళ్ళి మెను చూసాము, భొజనం చర్చించాము. సెజ్ మొదతి మైసొరె మసల దొస తెప్పించారు. ఆమెకు కరం చాలా ఇష్టం, కబట్టి కరమైన భొజనం ఆమె తెప్పించారు. వైటరు తెలుగు మాట్లాడారు, కబట్టి, మేము తెలుగు లో తెప్పించాము. తరవాత, నేను చొలె బతుర తెప్పించాను, ఎందుకంటే నేను చొలె చాలా ఇష్టం. నేను పరిప్పు వద ఇంక మమిది పండు లస్సి తెప్పించాను. అన్ పనీర్ దొస ఇంక మమిది పండు లస్సి తెప్పించారు. మేము అందరు తెలుగు మాట్లాడాము. కవిత చుత్లెత్ ఇంక దొస ఇంక మమిది పండు లస్సి తెప్పించారు. మేము మా భొజనం తిన్నాము, భొజనం చర్చించాము. నా చొలె లో కబలి సెనెగలు, పసుపు, ఉప్పు, ఉల్లి, అల్లం, వెలులి, దరియరపొంది, కరం, ఎక్కువ. చొలె చాలా రుచిగ ఉంది, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు, నాకు చొలె ఎలగ వండటం నెర్చుకొనాలని ఉంది. మేము అందరు పరిప్పు వద, చుత్లెత్ తిన్నాము, మాకు చాలా ఇష్టం. సెజ్ ఇంక అన్ ఇద్దరు వాళ్లకు భొజనం చాలా ఇష్టం. వళ్లకు కుటంబముతో అమ్మ కు తిరిగి వెళ్లాలని ఉంది. మేము భొజనం కుదుర్చాము తరవాత, కొన్ని తెలుగు మనిషులు మా బల్ల వచారు, నేను ఇంక అన్ తో మాట్లాడారు. తరవాత, సెజ్ వైటరు తో తెలుగు మాట్లాడారు. తరవాత, నేను ఎఫ్ ఎస్ ఐ కు తోలాను.
Monday, July 2, 2012
Flat Ravi masuudiku vellaadu.
ఫ్లాట్ రవి స్నేహితురాలు తో కుతభ్ షాహి క్షత్రియుల మసూదిలకి వెళ్లాడు. మొదటిగ వాళ్లు బొర్డు ముందర ఆగారు.
Flat Ravi snehituraalu tO kutub shaahi kshatriyula masuudilaki vellaaDu. modaTiga, vaallu borDu mundara agaaru.
Flat Ravi, with his friend, went to the Tombs of the Qutb Shahi Kings. First, they stopped in front of the sign.
"ఐయ్యయొ, చాలా మసూదిలు!" అని రవి అన్నాడు.
"Aiyyayo, chaalaa masuudilu!" ani Ravi annaaDu.
"Oh my, lots of tombs!" Ravi said.
"ఇప్పుడు తొమ్మిది మసూదిలు ఉన్నాయి. అన్ని లేవు," అతని స్నేహితురాలు అనింది. "నాకు అది చూడాలని ఉంది. అది అన్నిటి కంటే పెద్దది."
"ippuDu tommidi masuudilu unnaayi. anni levu," atani snehituraalu anindi. "naaku aadi chooDoolani undi. aadi anniTI kanTE peddadi."
"There are nine tombs here. No more," his friend said. "I want to see that one. It's the biggest."
"నాకు అది చిన్న మసూది చూడాలని ఉంది. ఆది అన్నిటి కంటే పాతది."
"naaku aadi chinna masuudi chooDaalani undi. aadi anniTi kanTE paatadi."
"I want to see that small tomb. It is the oldest."
వాళ్లు మొదటిగ పెద్ద మసూదికు నడిచారు. ఇది హయాద బక్షి బెగం మసూది. కట్టడముకు మూడు మేడలు ఉన్నాయి. మసూది ముందర, రవి ఇంక అతని స్నేహితురాలు ఒక ఫొటొ కొసం ఆగారు.
vaallu modaTi ga pedda masuudiku nadichaaru. idi hayaada bakshi begam masuudi. kattadamuku muudu medalu unnaayi. masuudi mundara, ravi inka atani snehituraalu oka photo kosam aagaaru.
They first walked to the big tomb. It is Hayad Bakshi Begum's tomb. The building has three floors. In front of the tomb, Ravi and his friend stopped for a picture.
"ఇది చాలా పెద్ద మసూది!" రవి అన్నాడు "నేను ఈ కట్టడము కంటే చిన్న వాడిని."
"idi chaalaa pedda masuudi!" ravi annaaDu. "nEnu I kaTTaDamu kanTE chinna vaaDini."
This is a very big tomb!" Ravi said. "I am much smaller than this building."
"చూడు! మసూది లోపల మనుషులు ఉన్నారు. ఈ రోజు చాలా ఎండ ఎండ గ ఉంది, కాబట్టి మనము నీళ్లు తాగాలి."
"chooDoo! masuudi lOpala manushulu unnaaru. I rOju chaalaa enDa enDa ga undi, kaabaTTi manamu nILlu taagaali."
"Look! There are people inside the temple. Because today is really hot. We should drink water."
"ఈ మసూది ఎప్పుడు నిర్మించారు? ఎవరి కొసం దిన్ని నిర్మించారు?" రవి ఆడిగాడు.
"I masuudi eppuDu nirminchaaru? evari kosam dinni nirminchaaru?" ravi aaDigaaDu.
"When was this tomb built? Who was it built for?" Ravi asked.
"తెలియదు! బొర్డు చెప్పలేదు."
"teliyadu! bordu cheppalEdu."
"I don't know! The board didn't say."
"ఇప్పుడు మనము చిన్న మసూదికు వెళ్దాము!" అని రవి అన్నాడు.
"ippuDu manamu chinna masuudiku veLdaamu!" ani ravi annaaDu.
"Now let's go to the small tomb!" Ravi said.
వాళ్లు పెద్ద మసూది నుండి చిన్నమసూది వరకు వెళ్లారు. వాళ్లు మసూది ముందర ఆగారు.
vaaLlu pedda masuudi nunDi chinna masuudi varaku veLlaaru. vaaLlu masuudi mundara aagaaru.
They went from the big tomb to the small tomb. They stopped in front of the tomb.
"ఈ మసూది సుల్తన్ కులి కుతుబ్ షా కొసం నిర్మించారు. ఆయన కుతుబ్ షాహి రాజవంశం లో మొదటి రాజు. ఈ మసూది నాలుగు వందల సంవత్సరాలు కంటే ఎక్కువ పాతది." రవి స్నేహితురాలు తెలిపింది.
"I masuudi sultan kuli kutub shaa kosam nirminchaaru. aayana kutub shahi rajavanSam lO modaTi raaju. I masuudi naalugu vandala samvatsaraalu kanTE ekkuva paatadi." ravi snehituraalu telipindi.
"This tomb was built for Sultan Quli Qutb Shah. He was the first king of the Qutb Shahi dynasty. This tomb is more than four hundred years old." Ravi's friend informed him.
"ఈ మసూది ఆ మసూది కంటే చిన్నది. ఎందుకు?" రవి అడిగాడు.
"I masuudi aa masuudi kanTE chinnadi. enduku?" ravi aaDigaaDu.
"This tomb is much smaller than that one. Why?" Ravi asked.
"ఎందుకంటే ఈ మసూది ఆ మసూది కంటే పాతది!" ఆమె జవాబు ఇచ్చింది.
"endukanTE I masuudi aa masuudi kanTE paatadi!" aame javaabu ichchindi.
"Because this tomb is older than that tomb!" She answered.
"ధన్యవాదము! నేను ఇప్పుడు చాలా తెలుసుకుంటున్నాను!"
"dhanyavaadamu! nEnu ippuDu chaalaa telusukunTunnaanu!"
"Thanks! Now I'm learning a lot!"

Naa priyamaina tv manishu
నా ప్రియమైన టివిలో మనుషు Jon Stewart ఉన్నారు. ఆయన హాస్యనటుడు. ఆయనకి టివిషొ, The Daily Show ఉంది , నా ప్రియమైన షొ అది. నాకు Stewart ఇష్టం ఎందుకంటే ఆయన హాస్యంగా ఉంటారు, ఇంక చురుకుగా ఉంటారు. ఆయన షొ లో రజ్యతంత్రం, మతం, సంస్క్రుతి, ఎక్కువ గురించి చర్చించుతారు. నేను ఎప్పుడూ ఆయనతో ఒప్పుకొంటాను. ఆయన ముఖ్యమైన విమర్శలు చెప్పగలరు. ఆయన హాస్యం వాడుతారు, కాబట్టి విమర్శలు చెప్పగలరు. నేను ప్రతి రోజు The Daily Show చూస్తాను, నవ్వుతాను, అలొచించుతాను. నేను నా స్నేహితులు కు "మిరు The Daily Show చూడాలి, చాలా తేలుసుకొంటారు," అని చేపతాను. నేను ఆయన ఒక live షొ చూసారు. నాకు ఆ షొ చాలా ఇష్టం. ఆయన, ఆయని షొ స్వారస్యంగ ఉంది. ఒప్పుకొక పొయిన కూడ ఆయన ప్రతి ఒకరి తో మాట్లాడుతారు. ఇంక ఆయన సలహా కూడ ఇస్తారు.
Subscribe to:
Posts (Atom)