Wednesday, October 17, 2012

mahilala vishayaalu



ప్రస్తుతం ఎన్నికలో, మహిళా హక్కులు చాలా ముఖ్యమైనవి. ఈ విషయం చాలా క్లిష్టమైనది ఇంక వేరే వేరే మహిళల విషయాలు: గర్భ స్రావం, గర్భ నిరోధకము, సమాన జీతం. నా ఉద్దేశం లో, సమస్య అన్నిటికంటే పెద్ద అంటే మన సంస్కృతి లో మహిళలు  ఏమి చేయాలి.  మొదటిగా, నేను గర్భ స్రావం గురించి మాట్లాడుతాను. 
రిపబ్లికన్ పార్టి నుండి ఇద్దరు అబ్యార్థిలు, రొమ్ని ఇంక రాయన్, స్రావం అక్రమం ఉండాలి అని వాళ్లు నుకుంటున్నారు.  అమెరిక లో, చాలా మనుషులు క్రిస్టియన్ ఉన్నారు ఇంక కొందరు దీనివల్ల గర్భ స్రావం అక్రమ ఉండాలి అని వాళ్లు అనుకుంటున్నారు. కాని నా కోసం, కొందరు మనుషులు క్రిస్టియన్ కాదు ఇంక వాళ్లకి వేరే అలోచినలు ఉన్నాయి. నా అభిప్రాయం లో, మన ప్రభుత్వం ఎక్కువ ముఖ్యమైన నిర్ణయం చేయకూడదు. ఒక మహిళా తన శరీరం తో ఏమి చేయాలి ఆమె తప్పకుండ నిర్ణయం చేయగలరు. నా ఉద్దేశం లో, గర్భ స్రావం వ్యతిరేఇకం ఉన్న మనుషులు నేను నా సోంత నిర్ణయం చేయలేను అని వాళ్లు అనుకుంటున్నారు. ఒక మహిళా తన సోంత శరీరం నియంత్రణ తప్పకుండ చేయ్యాలి.  మొగవాడులు మహిళలకి శారిరములు నియంత్రణ చేయకూడదు. కాని మన సంస్కృతి లో, మహిళలు సోంత నిర్ణయములు చేయకూడదు అని కొందరు అనుకుంటున్నాను. నా ఉద్దేశం లో, ఇది చాలా అవమానకరమైనది. గర్భ నిరోధకము అలంటి సమస్య ఉంది.  కొందరికి ఆరోగ్యం బీమ గర్భ నిరోధకము ఖర్చుపెట్టకూడదు ఎందుకంటే వాళ్లకి గర్భ నిరోధకము ఇష్టం లేదు.  ఒక మహిళా గర్భ నిరోధకము తినుకుంటే  ఆమె ఎక్కువ లైంగిక మనిషి అవ్వుతారు. కాని నా కోసం, నేను గర్భ నిరోధకము తీసుకోవటం ప్రారంభించెను ఎందుకంటే చాలా నొప్పి ఉండేది.  గర్భ నిరోధకము ఆరోగ్యం బీమ లేకుండా చాలా విలువైనది. ఈ రెండు విషయములు గురించి మహిళలు సోంత నిర్ణయములు తప్పకుండ చేయ్యాలి.  ఇతర పద్ధతి అంటే ఒక మహిళా తన సోంత జీవితం నియంత్రణ చేయదు. 
నిన్న రాత్రి చర్చ ఉన్నప్పుడు, ఒక మహిళా ఒక ప్రశ్న సమాన జీతం గురించి అడిగేరు. ఒబామా-గారు ఒక కొత్త చట్టం గురించి మాట్లాడారు. ఈ చట్టం తరవాత ఒక మహిళా కోసం ఆమె సమాన జీతం పొందకపోతే, తన యజమాని వ్యతిరేకం చర్యలు తీసుకోవడానికి ఎక్కువ సులభము అవ్వుతాయి.  కాని చర్చ లో, రొమ్ని సమాన జీతం గురించి మాట్లాడలేదు. అయన ఎక్కువ పన్నులు ఉండాలి అని చెప్పేరు కాని ఇది సమస్య కి సహాయం చేయదు. ఆర్థిక స్థితి బాగా లేదా, మహిళలు సమాన జీతం పొందరు.  నేను అధ్యక్షుడు తో ఒప్పుకుంటాను ఎందుకంటే నా ఉద్దేశం లోఈ సమస్య పై ఎక్కువ దృష్టి పెట్టాలి. 
మన సంస్కృతి లోమహిళ కోసం ఒక సమస్య ఉంది. ఈ పెద్ద సమస్య వల్ల ఆ మూడు విషయములు అయ్యాయి. కొందరు మనుషులు మహిళలు తన సోంత నిర్ణయములు చేయకూడదు, లేక చేయలేరు, వాళ్లు అనుకుంటున్నారు. వాళ్లకి మహిళా ఒక సంప్రదాయం పాత్రను ఉండాలి, ఇంటిలో ఉండాలి, తల్లిగా ఉండాలి, భార్యగా ఉండాలి. ఈ అభిప్రాయం వల్ల మహిళలు కోసం ఉద్యోగం చేయటం చాలా కష్టం, సమాన జీతం పొందలేరు, గర్భ నిరోధకము చాలా విలువైనది ఇంక తన సోంత శరీరంని నియంత్రణ చేయడానికి చాలా కష్టం. నా ఉద్దేశం లో, ఈ పరిస్థితి కొత్త తరములని నెమ్మదిగా మారుస్తోంది.  ఎక్కువ త్వరగా మారుతె నేను సంతోష పడతాను

No comments:

Post a Comment