Tuesday, October 16, 2012

matalu hakkulu



అమెరిక లో, మనకు వేరే వేరే ముఖ్యమైన హక్కులు ఉన్నాయి. రాజ్యాంగం ఇంక హక్కుల పత్రము లో మన హక్కులు ఇంక స్వేచ్చలు రాసి ఉన్నాయి.  మనకు మతం హక్కులు ఇంక స్వతంత్రం, ఉపన్యాసము హక్కులు ఇంక స్వతంత్రం, పత్రిక హక్కులు ఇంక స్వతంత్రం ఉన్నాయి.  హక్కులు తోపాటు, మేము సభ చేయవచ్చు, ఇంక ప్రబుత్వం నుండి పరిహారాలు ఇంక మార్పులు కోసం అడగవచ్చు.  కాని ఇప్పుడు మాటల హక్కులు ఇంక స్వతంత్రం వాళ్ళా ప్రపంచ లో ఎక్కువ సమస్యలు జరుగుతున్నాయి.  అమెరిక లో, మా ప్రబుత్వం అన్ని మాటలు రక్షించుతుంది. మనకు ఈ మాటలు బహుశా అసలు ఇష్టం లేదు, కాని మీరు చెప్పవచ్చు. దీనివల్ల, వేరే వేరే మనుషులు పిచ్చి మాటలు చెప్తారు. ఇప్పుడు, ఇంటర్నెట్ వల్ల ప్రపంచ వ్యాప్తం నివసిస్తున్నా మనుషులు ఈ రకం మాటలు వినగలరు. వాళ్లు కొన్నిసార్లు ఈ మాటలు వల్ల కోపం పాడుతారు. 
ఇటీవల ఉదాహరణ యుతూబ్ విడియో మొహమద్ ఇంక ఇస్లాం గురించి ఉంది. నా ఉద్దేశం లో, ఈ చలన చిత్రము చాలా చెడ్డది కాని అమెరిక లో, మనము ఈ రకం మాటలు చెప్పవచ్చు. అయనప్పటికీ ఈ చలన చిత్రము బహుశా చెడ్డది, అమెరిక లో మనము తప్పకుండ అన్ని రకం మాటలు చెప్పవచ్చు.  ఈ ఆలోచీన వివరించడానికి చాలా కష్టం ఎందుకంటే ఎక్కువ ముస్లిం దేశములలో ప్రబుత్వం మాటలు నియంత్రణ చేస్తారు.  కాని, అమెరిక లో, ఒక మనిషి ఏదైనా చెప్పవచ్చు ఇంక మన ప్రబుత్వం ఈ మాటలు నియంత్రణ చేయకూడదు. విదేశముల లో ఉన్న ప్రజుల కోసం ఈ అలోచీన అర్థం అవ్వడానికి చాలా కష్టం ఎందుకంటే వాళ్ల దేశములలో పరిస్థితి చాలా తేడ.  ఇప్పుడు కూడా కొందరు ముస్లిం మనుషులకు ఒక కొత్త చట్టం కావాలి.  ఈ రకం మాటలు వాళ్లకి అవమానకరమైనవి కాబట్టి ఇవి అక్రమ అవ్వాలి అని వాళ్లు అనుకుంటున్నారు. ప్రాంతం అధ్యయనాలు తరగతి ఉన్నప్పుడు, ఒక ముస్లిం సంస్థ ప్రతినిది కొత్త చట్టం మాటలు గురించి మాట్లాడేరు.  అయనకి మన సంస్కృతి, రాజ్యాంగం, లేక చట్టములు అర్థం అవ్వలేదు.  మాటలు హక్కులు తగ్గించడానికి ఒక చట్టం మనము ఎప్పుడూ రాయకూడదు. 
ఈ మనిషికి మంచి ఉద్దేసములు ఉన్నాయి, కాని ఒక చట్టం అమలు చేయడానికి చాలా కష్టం. ఈ చట్టంతో దోపిడీ కోసం చాలా అవకాశాలు ఉన్నాయి. ఏమి రకం మాటలు అక్రమ ఉంటాయి? మనము ఎలా నిర్ణయించాలి? ఒక ముస్లిం మానుషి కోసం, మొహమద్ వ్యతిరేకంగా మాటలు అక్రమ ఉండాలి, కాని ఒక క్రిస్టియన్ మనిషి కోసం, వేరే వేరే మాటలు అక్రమ ఉండాలి. మనము ఎలా ఒక ఒప్పందం చేయగలము?  గతంలో, వేరే రకముల మాటలు చెడ్డగా ఉన్నాయి, ప్రజలు అనుకునేవాళ్లు. ఒక మనిషి మహిళా హక్కులు లేక స్వలింగ హక్కులు లేక సమాన హక్కులు గురించి మాట్లాడేరు, ఎక్కువ మనుషులకి ఇవి అసలు ఇష్టం లేదు. కాని ఇప్పుడు, ఈ రకం మాటలు మానవ హక్కుల కోసం ముఖ్యమైనవి మనకి తెలుసు. మాటల స్వతంత్రం లేకుండా, సమాన హక్కులు నడులేవు. ఈ రకం చట్టంతో విచక్షణ చాలా సులభమైనది ఇంక సంస్కృతి మార్పు చాలా కష్టం. నా ఉద్దేశం లో, మాటల స్వతంత్రం చాలా ముఖ్యమైనది ఇంక అమెరికియ సంస్కృతి లో దీనికి ఒక కేంద్ర భాగం ఉంది. కాని వివరించడానికి చాలా కష్టం. మనము విదేశీయులకి అర్థం ఇది అవ్వడానికి సయహం ఇవ్వాలి. ఇది విదేశీ సేవ అధికారుల కోసం ఒక ముఖ్యమైన పని ఉంది. 

No comments:

Post a Comment