ప్రస్తుత ఎన్నిక లో, రోమ్ని-గారు చాలా ఎక్కువ అమెరికీయ విదేశీ విధానం గురించి మాట్లాడుతున్నారు. ఆయన అభిప్రాయం లో, అధ్యక్షుడు ఒబామా-గారు ప్రపంచ వ్యాప్తంగ వెళ్ళినప్పుడు, అమెరికీయ సంస్కృతి కోసం క్షమాపణ చెప్తున్నారు. మన లిబియా ఇంకా ఇజిప్ట్ విధానం చాలా చెడ్డది, అని ఆయన చెప్తున్నారు. కాని, నా ఉద్దేశం లో, రోమ్ని మాటలు తప్పు. ఉదాహరణంగా, లిబియ దాడులు జరిగిన తరవాత, రోమ్ని చెప్పే మాటలు తన అభిప్రాయం చుపించుతాయి.
మొదటిగా, ఇజిప్ట్ లో, ఒక ఆందోళన జరిగింది. ఆందోళన ముందర, ఒక అధికారి కైరో రాయబారి నుండి ఒక ప్రకటన చెప్పేరు. ఈ ప్రకటన ఒక చెడ్డ యుటూబ్ చలన చిత్రము గురించి మాట్లాడింది. రోమ్ని అభిప్రాయం లో ఈ ప్రకటన ఒక క్షమాపణ ఉంది, కాని మీరు చదివితే, ప్రతినిది ఎప్పుడో క్షమాపణ చెప్పలేదు. ఈ ప్రకటన తో, వాళ్లు అమెరికియ సంస్కృతి ఇంక చర్యలు వివరించడానికి ప్రయత్నించేరు. కాని, రోమ్ని ఇంక రిపుబ్లికన్ పార్టి కోసం ఒక వివరణ క్షమాపణ ఒకటే. నా ఉద్దేశం లో, అమెరికీయ సంస్కృతి ఇంక విధానం గురించి వివరించడం చాలా ముఖ్యమైనది. మనకోసం వివరించడానికి ఒక పెద్ద బాగం మన పని ఉంది. ప్రపంచ వ్యాప్తంగా, చాలా మనుషులు అమెరికియ చర్యలు చూసారు, కాని వాళ్లకి అర్థం అవ్వదు ఇంక వాళ్లు కోపంగా అవ్వుతారు. కాని మేము ఎప్పుడూ వివరించకపోతే, ఈ సమస్యలు పెరుగుతాయి ఎక్కువ విదేశీ మనుషులు మనతో కోప పాడుతారు. నా అభిప్రాయం లో, రోమ్ని ఆలోచనలు చాలా చెడ్డవి ఇంక అవగాహనా లేకపోవటం చుపించుతాయి.
ప్రస్తుత రెండవ సమస్య లిబియా లో జరిగింది. మన దౌత్య కార్యాలయంపై ఉగ్రవాద సంస్థ దాడిలు చేసాయి. ఈ దాడిలు జరిగినప్పుడు, అమెరికీయ రాయబారిపై హత్య చేసేరు. ఇప్పుడు, రోమ్ని తరచు లిబియా గురించి మాట్లాడుతున్నారు. రోమ్ని ఈ సంఘటన వల్ల మన విధానం మధ్య ప్రాచ్యం గురించి నడించలేదు అని ఆయన చెప్తునారు. ఇది తన ప్రియమైన ఫిర్యాదు లిబియా తరవాత. తన అభిప్రాయం లో, ఎందుకంటే లిబియా లో కొత్త ప్రబుత్వం మన అధికారులని రక్షణ చేయలేదు, అంటే మన విధానం వల్ల విఫలం జరిగింది. వేరే సమస్యలు కూడ ఈ ప్రాంతం లో ఉన్నాయి. ఇజిప్ట్ లో, తన కొత్త ప్రబుత్వం ఒక రాజకీయవాది ముస్లిం సోదర భావం దళం నుండి ఎన్నిక అయ్యేరు ఇంక రోమ్ని అభిప్రాయం లో అమెరిక ఇజిప్ట్ లో ఎన్నిక నియంత్రించి ఉండవలసినది.
కాని నా ఉద్దేశం లో, స్వతంత్ర ఇంక ప్రజాస్వామ్యం చాలా ముఖ్యమైనది. ఇజిప్ట్ లో అమెరికీయ ప్రబుత్వం వాళ్లకి విప్లవం మద్దతు ఇచ్చింది ఎందుకంటే ఇజిప్తియ ప్రజలకు తన ప్రబుత్వం మార్చాలని ఉంది. మాజీ నేత, హోస్ని ముబారక్, ఒక నియంత ఉన్నారు. తన ఆర్థిక స్థితి చాలా చెడ్డది, చాలా నిరుద్యోగము ఇంక చాలా అణచివేత జరిగింది. ప్రజులకి అక్కడ స్వతంత్రం ఇంక ప్రజాస్వామ్యం కావాలి ఉండింది. నా ఉద్దేశం లో, సహాయం ఇవ్వకుండా వేరే, ఏమి చేయాలి? స్వతంత్ర వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలా? లిబియా లో, మనము ఎక్కువ సయహం చేసేము, విమానములు తో ఇంక ఆయుధాలు తో సహాయం చేసేము. మోంమార్ ఖదఫీ ముబారక్ కంటే దారుణం ఉన్నారు. కాబట్టి, ఏమి చేయవలసిందో? మనము తన విప్లవంకి సహాయం ఇచ్చేము. మధ్య ప్రాచ్యం వ్యాప్తంగా ఇలాంటి రకం మార్పులు జరిగాయి. మనము ఇప్పుడు కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వాలు తో పని చేస్తున్నాము. కాని మన ప్రబుత్వం వాళ్ళు ఎన్నికి మనిషి ఎంపిక చేయలేదు. కొత్త నాయకులు ప్రబుత్వం ద్వారా తప్పకుండ ఎన్నుకోవాలి. కొన్ని సార్లు ఈ నాయకులు మన ప్రబుత్వం తో బాగా సంభందాలు ఉంచుతారు. రోమ్ని ఇంక తన దళంకి ఈ పరిస్థితి తో చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఎందుకంటే మన ప్రభుత్వం తమ ఎన్నికలు నుండి ఫలితాలు నియంత్రణ చేయలేదు. నా ఉద్దేశం లో, మనము ఫలితాలు నియంత్రణ చేయడానికి ప్రయత్నించకూడదు. నా అభిప్రాయం లో, మన మధ్య ప్రాచ్యం విధానం నడవగలదు ఎందుకంటే స్వతంత్రం ఇంక ప్రజాస్వామ్యం చాలా ముఖ్యమైనవి. నా ఉద్దేశం లో, ఒక దళం ముస్లిం సోదర భావం ఇలాగే, శక్తి తీసుకొన్న తరవాత, వాళ్ళు ఎక్కువ మొత్తగా అవ్వుతారు. వాళ్ళు ఇప్పుడు చెత్త, ఉద్యోగం, వేరే వేరే విషయాల తో పని చేస్తారు ఇంక అంత తీవ్రంగా లేరు.
Tuesday, October 30, 2012
Wednesday, October 17, 2012
mahilala vishayaalu
ప్రస్తుతం ఎన్నికలో, మహిళా హక్కులు చాలా ముఖ్యమైనవి. ఈ విషయం చాలా క్లిష్టమైనది ఇంక వేరే వేరే మహిళల విషయాలు: గర్భ స్రావం, గర్భ నిరోధకము, సమాన జీతం. నా ఉద్దేశం లో, సమస్య అన్నిటికంటే పెద్ద అంటే మన సంస్కృతి లో మహిళలు ఏమి చేయాలి. మొదటిగా, నేను గర్భ స్రావం గురించి మాట్లాడుతాను.
రిపబ్లికన్ పార్టి నుండి ఇద్దరు అబ్యార్థిలు, రొమ్ని ఇంక రాయన్, స్రావం అక్రమం ఉండాలి అని వాళ్లు నుకుంటున్నారు. అమెరిక లో, చాలా మనుషులు క్రిస్టియన్ ఉన్నారు ఇంక కొందరు దీనివల్ల గర్భ స్రావం అక్రమ ఉండాలి అని వాళ్లు అనుకుంటున్నారు. కాని నా కోసం, కొందరు మనుషులు క్రిస్టియన్ కాదు ఇంక వాళ్లకి వేరే అలోచినలు ఉన్నాయి. నా అభిప్రాయం లో, మన ప్రభుత్వం ఎక్కువ ముఖ్యమైన నిర్ణయం చేయకూడదు. ఒక మహిళా తన శరీరం తో ఏమి చేయాలి ఆమె తప్పకుండ నిర్ణయం చేయగలరు. నా ఉద్దేశం లో, గర్భ స్రావం వ్యతిరేఇకం ఉన్న మనుషులు నేను నా సోంత నిర్ణయం చేయలేను అని వాళ్లు అనుకుంటున్నారు. ఒక మహిళా తన సోంత శరీరం నియంత్రణ తప్పకుండ చేయ్యాలి. మొగవాడులు మహిళలకి శారిరములు నియంత్రణ చేయకూడదు. కాని మన సంస్కృతి లో, మహిళలు సోంత నిర్ణయములు చేయకూడదు అని కొందరు అనుకుంటున్నాను. నా ఉద్దేశం లో, ఇది చాలా అవమానకరమైనది. గర్భ నిరోధకము అలంటి సమస్య ఉంది. కొందరికి ఆరోగ్యం బీమ గర్భ నిరోధకము ఖర్చుపెట్టకూడదు ఎందుకంటే వాళ్లకి గర్భ నిరోధకము ఇష్టం లేదు. ఒక మహిళా గర్భ నిరోధకము తినుకుంటే ఆమె ఎక్కువ లైంగిక మనిషి అవ్వుతారు. కాని నా కోసం, నేను గర్భ నిరోధకము తీసుకోవటం ప్రారంభించెను ఎందుకంటే చాలా నొప్పి ఉండేది. గర్భ నిరోధకము ఆరోగ్యం బీమ లేకుండా చాలా విలువైనది. ఈ రెండు విషయములు గురించి మహిళలు సోంత నిర్ణయములు తప్పకుండ చేయ్యాలి. ఇతర పద్ధతి అంటే ఒక మహిళా తన సోంత జీవితం నియంత్రణ చేయదు.
నిన్న రాత్రి చర్చ ఉన్నప్పుడు, ఒక మహిళా ఒక ప్రశ్న సమాన జీతం గురించి అడిగేరు. ఒబామా-గారు ఒక కొత్త చట్టం గురించి మాట్లాడారు. ఈ చట్టం తరవాత ఒక మహిళా కోసం ఆమె సమాన జీతం పొందకపోతే, తన యజమాని వ్యతిరేకం చర్యలు తీసుకోవడానికి ఎక్కువ సులభము అవ్వుతాయి. కాని చర్చ లో, రొమ్ని సమాన జీతం గురించి మాట్లాడలేదు. అయన ఎక్కువ పన్నులు ఉండాలి అని చెప్పేరు కాని ఇది సమస్య కి సహాయం చేయదు. ఆర్థిక స్థితి బాగా లేదా, మహిళలు సమాన జీతం పొందరు. నేను అధ్యక్షుడు తో ఒప్పుకుంటాను ఎందుకంటే నా ఉద్దేశం లోఈ సమస్య పై ఎక్కువ దృష్టి పెట్టాలి.
మన సంస్కృతి లోమహిళ కోసం ఒక సమస్య ఉంది. ఈ పెద్ద సమస్య వల్ల ఆ మూడు విషయములు అయ్యాయి. కొందరు మనుషులు మహిళలు తన సోంత నిర్ణయములు చేయకూడదు, లేక చేయలేరు, వాళ్లు అనుకుంటున్నారు. వాళ్లకి మహిళా ఒక సంప్రదాయం పాత్రను ఉండాలి, ఇంటిలో ఉండాలి, తల్లిగా ఉండాలి, భార్యగా ఉండాలి. ఈ అభిప్రాయం వల్ల మహిళలు కోసం ఉద్యోగం చేయటం చాలా కష్టం, సమాన జీతం పొందలేరు, గర్భ నిరోధకము చాలా విలువైనది ఇంక తన సోంత శరీరంని నియంత్రణ చేయడానికి చాలా కష్టం. నా ఉద్దేశం లో, ఈ పరిస్థితి కొత్త తరములని నెమ్మదిగా మారుస్తోంది. ఎక్కువ త్వరగా మారుతె నేను సంతోష పడతాను.
Tuesday, October 16, 2012
matalu hakkulu
అమెరిక లో, మనకు వేరే వేరే ముఖ్యమైన హక్కులు ఉన్నాయి. రాజ్యాంగం ఇంక హక్కుల పత్రము లో మన హక్కులు ఇంక స్వేచ్చలు రాసి ఉన్నాయి. మనకు మతం హక్కులు ఇంక స్వతంత్రం, ఉపన్యాసము హక్కులు ఇంక స్వతంత్రం, పత్రిక హక్కులు ఇంక స్వతంత్రం ఉన్నాయి. ఈ హక్కులు తోపాటు, మేము సభ చేయవచ్చు, ఇంక ప్రబుత్వం నుండి పరిహారాలు ఇంక మార్పులు కోసం అడగవచ్చు. కాని ఇప్పుడు మాటల హక్కులు ఇంక స్వతంత్రం వాళ్ళా ప్రపంచ లో ఎక్కువ సమస్యలు జరుగుతున్నాయి. అమెరిక లో, మా ప్రబుత్వం అన్ని మాటలు రక్షించుతుంది. మనకు ఈ మాటలు బహుశా అసలు ఇష్టం లేదు, కాని మీరు చెప్పవచ్చు. దీనివల్ల, వేరే వేరే మనుషులు పిచ్చి మాటలు చెప్తారు. ఇప్పుడు, ఇంటర్నెట్ వల్ల ప్రపంచ వ్యాప్తం నివసిస్తున్నా మనుషులు ఈ రకం మాటలు వినగలరు. వాళ్లు కొన్నిసార్లు ఈ మాటలు వల్ల కోపం పాడుతారు.
ఇటీవల ఉదాహరణ యుతూబ్ విడియో మొహమద్ ఇంక ఇస్లాం గురించి ఉంది. నా ఉద్దేశం లో, ఈ చలన చిత్రము చాలా చెడ్డది కాని అమెరిక లో, మనము ఈ రకం మాటలు చెప్పవచ్చు. అయనప్పటికీ ఈ చలన చిత్రము బహుశా చెడ్డది, అమెరిక లో మనము తప్పకుండ అన్ని రకం మాటలు చెప్పవచ్చు. ఈ ఆలోచీన వివరించడానికి చాలా కష్టం ఎందుకంటే ఎక్కువ ముస్లిం దేశములలో ప్రబుత్వం మాటలు నియంత్రణ చేస్తారు. కాని, అమెరిక లో, ఒక మనిషి ఏదైనా చెప్పవచ్చు ఇంక మన ప్రబుత్వం ఈ మాటలు నియంత్రణ చేయకూడదు. విదేశముల లో ఉన్న ప్రజుల కోసం ఈ అలోచీన అర్థం అవ్వడానికి చాలా కష్టం ఎందుకంటే వాళ్ల దేశములలో పరిస్థితి చాలా తేడ. ఇప్పుడు కూడా కొందరు ముస్లిం మనుషులకు ఒక కొత్త చట్టం కావాలి. ఈ రకం మాటలు వాళ్లకి అవమానకరమైనవి కాబట్టి ఇవి అక్రమ అవ్వాలి అని వాళ్లు అనుకుంటున్నారు. ప్రాంతం అధ్యయనాలు తరగతి ఉన్నప్పుడు, ఒక ముస్లిం సంస్థ ప్రతినిది కొత్త చట్టం మాటలు గురించి మాట్లాడేరు. అయనకి మన సంస్కృతి, రాజ్యాంగం, లేక చట్టములు అర్థం అవ్వలేదు. మాటలు హక్కులు తగ్గించడానికి ఒక చట్టం మనము ఎప్పుడూ రాయకూడదు.
ఈ మనిషికి మంచి ఉద్దేసములు ఉన్నాయి, కాని ఒక చట్టం అమలు చేయడానికి చాలా కష్టం. ఈ చట్టంతో దోపిడీ కోసం చాలా అవకాశాలు ఉన్నాయి. ఏమి రకం మాటలు అక్రమ ఉంటాయి? మనము ఎలా నిర్ణయించాలి? ఒక ముస్లిం మానుషి కోసం, మొహమద్ వ్యతిరేకంగా మాటలు అక్రమ ఉండాలి, కాని ఒక క్రిస్టియన్ మనిషి కోసం, వేరే వేరే మాటలు అక్రమ ఉండాలి. మనము ఎలా ఒక ఒప్పందం చేయగలము? గతంలో, వేరే రకముల మాటలు చెడ్డగా ఉన్నాయి, ప్రజలు అనుకునేవాళ్లు. ఒక మనిషి మహిళా హక్కులు లేక స్వలింగ హక్కులు లేక సమాన హక్కులు గురించి మాట్లాడేరు, ఎక్కువ మనుషులకి ఇవి అసలు ఇష్టం లేదు. కాని ఇప్పుడు, ఈ రకం మాటలు మానవ హక్కుల కోసం ముఖ్యమైనవి మనకి తెలుసు. మాటల స్వతంత్రం లేకుండా, సమాన హక్కులు నడులేవు. ఈ రకం చట్టంతో విచక్షణ చాలా సులభమైనది ఇంక సంస్కృతి మార్పు చాలా కష్టం. నా ఉద్దేశం లో, మాటల స్వతంత్రం చాలా ముఖ్యమైనది ఇంక అమెరికియ సంస్కృతి లో దీనికి ఒక కేంద్ర భాగం ఉంది. కాని వివరించడానికి చాలా కష్టం. మనము విదేశీయులకి అర్థం ఇది అవ్వడానికి సయహం ఇవ్వాలి. ఇది విదేశీ సేవ అధికారుల కోసం ఒక ముఖ్యమైన పని ఉంది.
Thursday, October 11, 2012
Technology
నా ఉద్దేశం లో, సాంకేతికం మన కోసం చాలా ముఖ్యమైనది. మనకు సాంకేతికం చాలా సహాయం ఇస్తుంది. ఇప్పుడు, సంకేతికతో, మనము ఎక్కువ చర్యలు తీసుకోగలము కాని సాంకేతికం లేకుండా, ఈ రకాలు చర్యలు గురించి కూడా ఆలోచించలేము. ఆధునిక సాంకేతికం మనకు సమయం ఇంక భద్రతా ఇస్తుంది. పంటలు ఇంక ఆహార భద్రతా, ఆరోగ్యం సంరక్షణ, గర్భ నిరోధకము, వేరే వేరే సమస్యలతో సాంకేతికం సహాయం ఇస్తుంది. ఉదాహరణంగా, ఎరువు నవిసంగా కల్పించడానికి, పరిశోధన చేసినప్పుడు, ఒక శాస్త్రవేత్త రసాయన ఆయుధాలు కూడా నవినంగా కల్పించేరు. ఈ రసాయన ఆయుధాలు పేరు ఆవపిండి వాయువు ఇంక రెండవ ప్రపంచ యుద్ధం ఉన్నప్పుడు, ఈ వాయువు ఎక్కువ మంది గాయపడేరు, చనిపోఎరు. కాని అదే సమయం, ఆ శాస్త్రవేత్త ఎరువు కూడా అవిష్కరించేరు. అప్పుడప్పుడు అవిష్కోరణలు ఒక పక్క బాగా, ఒక పక్క చెడ్డగా ఉంటుంది.
సాంకేతికం దుర్వినియోగం నివారించడానికి పర్యవేక్షణ ఇంక వత్తపరమైన పద్దతులు చాలా ముఖ్యమైనవి, నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం లో పర్యవేక్షణ ఎంతో కాదు, ఎందుకంటే ఎక్కువ మంది ఎవరిని అయిన చూస్తె, చట్టములు పాటించరు. కాబట్టి చట్టం విధించడానికి చాలా ముఖ్యమైనది, కాని ఈ రకం చట్టములు, నీతి శాస్త్రము ఇంక విజ్ఞాన శాస్త్రము గురించి, విధించడానికి చాలా కష్టం. కొన్నిసార్లు, ఒక కొత్త సృజన మంచి లేక చెడ్డ మాకు తెలియదు, ఉట్టి రవాత మాకు అర్థం అవ్వగలదు. నీతి శాస్త్రములు ఆదునిక శాస్త్రములు ఎప్పుడు మారుతూ ఉంటాయి.
Tuesday, October 9, 2012
Vignana saastramu! Science!!
విజ్ఞాన శాస్త్రము ఒక ప్రకృతి ఇంక భౌతిక ప్రపంచ గురించి క్రమమైన విద్యాభ్యాసము. విజ్ఞాన శాస్త్రము ఒక ప్రక్రియ లేక ఒక పద్ధతి తో ఉంటుంది. మొదటిగా, ఒక శాస్త్రవేత్త ప్రశ్న అడగాలి. ఈ ప్రశ్న సాదారణంగా ప్రపంచ గురించి. శాస్త్రవేత్త ఒక జవాబు ఆలోచించుతారు. జవాబు ఇవ్వడానికి, ఒక పరిశోధన పద్దతి గురించి నిర్ణయించాలి ఇంక ఈ ఆలోచన పరీక్షించాలి. శోధనలు తరవాత, ఒక జవాబు ఉండాలి ఇంక ఒక పరిశోధన పత్రం రాయాలి. ఒక శాస్త్రీయ శోధన లో, ఫలితాలు తప్పకుండ మళ్లి చేయగలరు ఇంక వేరే శాస్త్రవేత్తలు ఫలితాలు కూడా చేయగలరు. ఆలోచనలు ఇంక ఫలితములు మన ప్రపంచ ఇంక ప్రకృతి గురించి అర్థం ఎక్కువ చేయాలి. నా ఉద్దేశం లో, విజ్ఞాన శాస్త్రం అర్థం ఇంక జ్ఞానం కోసం ఉండాలి.
నా ఉద్దేశం లో, జ్యోతిష్య శాస్త్రము ఒక విజ్ఞాన శాస్త్రము కాదు, కాని గణిత శాస్త్రము విజ్ఞాన శాస్త్రము. గణిత శాస్త్రము లో, శాస్త్రీయ పద్ధతి ఉపయోగించుతారు, ప్రశ్నలు అడుగుతారు, జవాబులు వెతుకుతారు, ఇంక జవాబులు ప్రపంచం గురించి అర్థం పెంచుతుంది. వాళ్ళు శోధనలు చేస్తారు ఇంక తరవాత వేరే శాస్త్రవేత్తలు అదే శోధనలు మళ్లి చేయగలరు ఇంక అదే జవాబులు దొరుకుతాయి. వాళ్ళు వేరే వేరే సాధకములు వెధశాలలలో పరిశోదన కోసం ఉపయోగించుతారు. కాని నా ఉద్దేశం లో, జ్యోతిష్య శాస్త్రము విజ్ఞాన శాస్త్రము కాదు ఎందుకంటే వేరే లక్ష్యాలు ఇంక వేరే పద్ధతి జ్యోతిష్య శాస్త్రము కోసం ఉంది. ఒక జ్యోతిష్య శాస్త్రము చేసిన మనిషి శోధనలు చేయరు, ఇంక వేరే మనుషులు మళ్లి శోధనలు చేయలేరు. నా అధ్యయనం లో, రాజకీయ శాస్త్రము లో, రెండు రకాలు ఉన్నాయి. ఒక రకం శాస్త్రము ఉంది, ఆలోచన పరిక్షిన్చుతారు, జవాబు వెతుకుతారు. వేరే రకం శాస్త్రం కాదు, ఉటి వేరే కథలు దేశములు గురించి కాని శోధనలు లేక పరిక్షలు చేయరు కాబట్టి శాస్త్రము కాదు. ఒక రకం పరిశోధన పేరు నిదర్శన అధ్యయనాలు (కేస్ స్టడీస్) ఇంక మనకు అర్థం కోసం చాలా సహాయం ఇవ్వగలదు, కాని శాస్త్రము లేదు ఎందుకంటే శోధన లేదు, ఫలితములు మళ్లి చేయలేరు.
నా ఉద్దేశం లో విజ్ఞాన శాస్త్రము ఈ పద్ధతి నిర్వసించడానికి చాలా ముఖ్యమైనది. అమెరిక లో, మాకు ఒక పెద్ద సమస్య పాఠశాలలలో ఎందుకంటే వేరే రాజకియవేత్తలకి మతం గురించి నేర్పాలని ఉంది కాని విజ్ఞాన శాస్త్రము, ముఖ్యం గ జివ శాస్త్రము, గురించి నేర్పాలని లేదు. దీని వల్ల, కొందరు పిల్లలకి వికాసం, జివ శాస్త్రము, భౌతిక శాస్త్రము ఇంక రసాయన శాస్త్రము గురించి తెలియదు. ఇది పిల్లల కోసం ఇంక ఆర్థిక స్థితి కోసం ఒక పెద్ద సమస్య ఉంటుంది. నా ఉద్దేశం లో, శాస్త్రము విద్య చాలా ముఖ్యమైనది. కాని ఇప్పుడు అనుమానం శాస్త్రము గురించి పెంచుతాయి, నేను అనుకుంటున్నాను.
Wednesday, October 3, 2012
Ennika!! Election
అమెరిక లో కేంద్ర ప్రభుత్వ ఎన్నికల చాలా క్లిష్టమైనవి. అధ్యక్షుడు కోసం ఎన్నిక ఎక్కువ ముఖ్యంగా ఉంటుంది. అమెరిక లో ఈ ప్రచారము రెండు సంవత్సరముల ముందర ఎన్నికల మొదలవ్వుతుంది. ప్రతిపక్షము ఒక పెద్ద ఎన్నిక అభ్యర్థి కోసం ఉంది. అధికార పక్షము లో, అధ్యక్షుడు మొదటి పదవిలో ఉంటె, అభ్యర్థి కోసం ఎన్నిక ఉండదు. నా అభిప్రాయం లో, ఈ అభ్యర్థి కోసం ఎన్నిక వ్యవస్థ ఒక పెద్ద సమస్య. అభ్యర్థి ఎన్నికలు చాలా చిన్నవి, చాలా తక్కువ మనుషులు ఈ ఎన్నికలలో సమ్మతి వేస్తారు, కాబట్టి సమ్మతి ఇచ్చే మనుషులు ఎక్కువ తీవ్రమైనవి. వాళ్ళు అభ్యర్థికి ఎక్కువ తీవ్రంగా అవ్వడానికి ఒత్తిడి తెస్తారు. దీనివల్ల, ఒక అభ్యర్థి తీవ్రమైన మాటలు చెప్తారు, తీవ్రమైన ప్రణాళికలు గురించి అలోచిన్చుతారు. తరవాత, అభ్యర్థి దళము మద్దతుదారులకి ఆలోచనల గురించి మాట ఇస్తారు, కాని దేశం వ్యాప్తం ఎన్నిక లో, ఈ ఆలోచనలు ప్రజలకి ఇష్టం లేదు. నా అభిప్రాయం లో, అభ్యర్థి ఎన్నిక వల్ల ఇప్పుడు పరిస్థితి జరుగుతుంది.
ఇప్పుడు ఎన్నికలలో ఆర్థిక స్థితి ఇంక ఉద్యోగం ఎక్కువ ముఖ్యమైనవి. ఈ విషయములు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక స్థితి బలహీనగా ఉంది ఇంక నిరుద్యోగ ప్రమాణము చాలా ఎక్కువగా ఉన్నాయి. అమెరికీయ ప్రజులకి దేశీయ విషయములు అన్నిటి కంటే ముఖ్యమైనవి, అంతర్జాతీయ సంబంధములు ఇంక సామాజిక సమస్యలు తక్కువ ముఖ్యమైనవి. కాని గత ఎన్నికలలో, ఆర్థిక మాంద్యం ముందర, సామాజిక సమస్యలు అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నాయి. అమెరిక లో, మేము ఈ సమస్యలు పేరు "సంస్కృతి యుద్ధాలు," అని అంటాము! నా అభిప్రాయం లో, అభ్యర్థులు అంతర్జాతీయ సంబంధాములు గురించి మాట్లాడకూడదు. ప్రజలకి అంతర్జాతీయ సంబంధములు గురించి తక్కువ తెలుసు, కాబట్టి ఒక అభ్యర్థి విదేషల గురించి మాట ఇస్తే, ఎన్నిక గెలిచినప్పుడు, ఆలోచనలు తప్పకుండ మార్చాలి.
మా ఎన్నికలలో చాలా డబ్బు ఉంది. నా అభిప్రాయం లో, ఎక్కువ డబ్బు ఎన్నికలలో ఉంది. ఇప్పుడు, ఒక కంపెనీ ఎంతో డబ్బు ఒక రాజకీయ పక్షం లేక అభ్యర్థి కి ఇవ్వవచ్చు. దీనివల్ల, టివి లో, చాలా ప్రకటనలు ఈ సంస్థల నుండి, కాని జవాబుదారీతనం ప్రజలకి, ప్రబుత్వం కి లేదు. కాబట్టి, ఈ డబ్బు ఉన్న సంస్థలు ఎన్నికలని కొనగలదు ఇంక డబ్బు లేని ప్రజలు ఏమి చేయలేరు. ఇప్పుడు ఎన్నికలు న్యాయంగా లేము ఎందుకంటే ఎంతో డబ్బు ఉంది. ఒక అభ్యర్థికి తప్పకుండ డబ్బు ఉండాలి, డబ్బు కోసం అడగడానికి కంపెనీల నుండి ఇంక డబ్బు ఉన్న మనుషుల నుండి చాలా సమయం పెట్టాలి. కాబట్టి వాళ్లు అభిప్రాయములు అభ్యర్థి గురించి అన్నిటికంటే ఎక్కువ ముఖ్యమైనవి.
మాకు అమెరిక లో ఒక మహిళా అధ్యక్షుడు లేదు. నా ఉద్దేశం లో, అమెరిక లో మహిళలు గురించి దృష్టి చాలా సమస్యాత్మకం. ఒక రాజకీయ దళం మహిళలు తల్లులు వంటి వారు అని ఆలోచించుతారు. వాళ్లు మహిళలు గురించి చర్చినిప్పుడు, వాళ్లు తల్లులు గురించి మాట్లాడుతారు, లేకపోతె భార్యలు గురించి మాత్రమె మాట్లాడుతారు. ఇంకొక దళం కొంచం బాగా ఉంది, కాని ఒక సంస్కృతి సమస్య ఉంది. శక్తిమంతమైన మహిళలు మా సమాజముకి ఇష్టం లేదు. మాకు అందమైన మహిళలు ఇష్టం ఇంకా తల్లులు ఇష్టం. కాని నా లాంటి మహిళలకి మా సమాజం లో చాలా సమస్యలు ఉన్నాయి. నాకు పిల్లలు లేరు, భర్త లేడు, ముఖ్యమైన పని చేస్తాను. కాబట్టి నాకు నా సమాజం లో చోటు లేదు. ఈ రకం సమస్య చాలా ముఖ్యంగా ఉంటాయి. మహిళలు, లాటినో మనుషులు, వేరే రకం మనుషులు ఎక్కువ ముఖ్యం అవ్వుతున్నాయి. సామజిక సమస్యలు కోసం తరాల మార్పు సహాయం చేస్తుంది. నా ఉద్దేశం లో, భవిస్యత్తు లో, స్వలింగ హక్కులు, వలస హక్కులు, ఇంకా మహిళా హక్కులు గురించి పరిస్థితి మారుతుంది. ఇప్పుడు, అభిప్రాయములు మారుతున్నాయి. నేను చాలా సంతోషం పడుతున్నాను.
Tuesday, September 25, 2012
Ugravaadamu- Terrorism
సెప్టెంబర్ పదకొండు అమెరిక లో అన్నిటి కంటే పెద్ద ఉగ్రవాడు దాడులు జరిగాయి. సంగ్రహలయములో, వాళ్ళు ఒక పెద్ద 9 /11 గురించి ప్రదర్శన పెట్టారు. ప్రదర్శన లో, ప్రపంచ వ్యప్తంనుండి వార్తా పత్రికలు చూపించారు, ఇంక ఒక కాలపట్టిక కూడ ఉంది. ప్రదర్శన లో వాళ్ళు మనుషులు గురించి చర్చించారు, న్యూ యార్క్ లో ఉన్న మనుషులు, పెంటగాన్ లో ఉన్న మనుషులు, బాధితుల కుటుంబముల గురించి మాట్లాడారు. నా కోసం ఈ వార్తా పత్రికలు చాలా శక్తి కరదైనవి, ప్రపంచ వ్యాప్తంగా భావములు చూపించాయి. ఈ దాడులు ప్రపంచ వ్యాప్తం మనుషుల కి శక్తివంతమైనవి, ఇంక దాడులు తరవాత, ఒసామా బిన్ లాడెన్ పేరుపొందారు. ఈ దాడులు చాలా పేరుపొందినప్పటికీ, ఉగ్రవాదము ఇంక తివ్రవాదము ఎక్కువ జరుగుతున్నాయి, కొత్త సమస్య కాదు. 9 /11 తరవాత, అమెరిక ఆఫ్ఘనిస్తాన్ ఇంక ఇరాక్ కు యుద్ధం కోసం వెళ్ళింది. దీనివల్ల, ఉగ్రవాదము జరిగేనే చోటులు మారాయి, ఎక్కువ ఆఫ్ఘనిస్తాన్ లో, ఎక్కువ ఇరాక్ లో, ఎక్కువ పాకిస్తాన్ లో జరుగుతున్నాయి. అమెరిక లో ఉగ్రవాదము మీద ఎక్కువ దృష్టి పెట్టుతారు, కాబట్టి అమేరికీయ మనుషులకి ఉగ్రవాదము గురించి ఎక్కువ తెలుసు. అమెరిక యొక్క యుద్దాలు వల్ల, ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో చాలా మనుషులు అమెరిక తో కోపం పడుతున్నారు.
సంగ్రహాలయము లో, 9/11 ప్రదర్సన తరవాత, మేము చాలా వార్తాపత్రికలు ఉన్న గది చూసాను. ఈ గది లో, మేము పది ఏండ్లు నుండి జరిగిన ఉగ్రవాదము దాడులు గురించి నేర్చుకున్నాము. 9/11 తరవాత, నేను మొదటిగా ఒక వార్తాపత్రిక ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం గురించి చర్చించాము. ఆఫ్ఘనిస్తాన్ లో, రెండు సమస్యలు ఉగ్రవాదము తో, మొదటిగా అల్ క్యెడ, రెండవది యుద్ధం జరిగినప్పుడు, ఎక్కువ ఉగ్రవాదము దాడులు మొదలు అయ్యాయి. ఇప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ లో, తక్కువ అల్ క్యెడ కార్యకలాపాలు జరుగుతున్నాయి, కాని వేరే వేరే ఉగ్రవాదము సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు పాకిస్తాన్ నుండి సహాయం, డబ్బు, ఆశ్రయము పొందుతున్నాయి.
ప్రదర్సన లో వార్తాపత్రికలు ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం మొదలుపెట్టి, అమెరిక ఇరాక్ కి వెళ్ళింది అని చెప్పాయి. ఇరాక్ లో వేరే వేరే రకములు ఉగ్రవాదము సంస్థలు ఉన్నాయి. యుద్ధం ఉన్నప్పుడు, అల్ క్యెడ దాడులు చేసేరు, కాని అల్ క్యెడ తోపాటు, వేరే వేరే విపరతవాదులు కూడా దాడులు చేసేరు. కొన్ని సున్ని ముస్లిం సంస్థలు, కొన్ని షియా ముస్లిం సంస్థలు. వాళ్ళు అమెరికియ సైన్యం ఇంక వేరే మతం ఉన్న మనుషులు వ్యతిరేకంగా ఉన్నారు.
ఇప్పుడు, ఉగ్రవాదము పరిస్థితి మారింది. ఇరాక్ లో, అమేరికీయ సైన్యం ద్వారా దాడులు తగ్గించబడయి. కాని ఆఫ్ఘనిస్తాన్ ఇంక పాకిస్తాన్ లో, సమస్య పెరుగుతోంది. ప్రదర్సన లో, ఈ మార్పులు వార్తాపత్రికలు లో చూడవచ్చు. మొదటి పగిలు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, లిబ్య, యెమెన్, లేక సోమాలియా గురించి చర్చించాయి. నా ఉద్దేశం లో, అమెరిక కోసం పాకిస్తాన్ సమస్య అన్నిటి కంటే ఎక్కువ పెద్దది. ఇప్పుడు, అల్ క్యెడ పాకిస్తాన్ లో చర్యలు తీసుకుంటోంది ఇంక ఆశ్రయము పొందుతోంది. పాకిస్తాన్ ప్రబుత్వం అల్ క్యెడ సభ్యులను వెతకదు, నిరోధము చేయదు. ఐఎస్ఐ వేరే వేరే ఉగ్రవాదము సంస్థలకి సహాయం, డబ్బు, ఆశ్రయము ఇస్తోంది. ఈ సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ లో కార్యకలాపాలు చేస్తాయి, కాని పాకిస్తాన్ నుండి సయహం పొందుతున్నాయి. ఈ సమస్య పాకిస్తాన్ లో పెరుగుతోంది, కాని పాకిస్తాన్ ప్రబుత్వంకు పరిస్థితి గురించి ఏమి చేయాలని లేదు. ఇరాక్ లో ఉగ్రవాదము సమస్య తగ్గబోతోంది ఉన్నప్పటికీ, వేరే వేరే చోట్లలో ఉగ్రవాదము దాడులు జరుగుతున్నాయి.
Subscribe to:
Posts (Atom)