Tuesday, June 26, 2012

mallku bayata roju

ఈ శుక్రవారం మేము బలుస్టన్ మాలుకు వెళ్లము. ఇది మా రెండవ బయట రోజు. మాలు లో మేము మొదటిగ ఫొన్ కొట్టు దగ్గర అగాము. ఆ కొట్టు వాళు పది గంటల నుండి తొమ్మిది గంటల వరకు తెరుస్తారు. పదమూడు గంటలసెపు తెరుస్తారు. వాళ్లు సెల్ ఫొన్ అమ్ముతారు. ఇంక వాళ్లు సెల్ ఫొన్ సరి చేస్తారు. మేము అక్కడున్నప్పుడు, ఉద్యోగి చెల్ ఫొన్ సరి చెసారు. తరవాత, మేము దరం తో కనుబొమ్మ చేయటం చూసాము. సెజ్ మహిళని "ఎమి ధర?" అని అడుగారు. ధర పది డొలరులు ఉంది. సెజ్ కూర్చి మీద కూర్చున్నారు, మహిళ ఆమె దరం తో కనుబొమ్మ తయరు చేసింది. నేను ఆన్ తో మాట్లాడాను, కసుకొని ఉన్నాము. తరవాత, మేము సంచి కొట్టు చూసాము. ఆ కొట్టు లో వెళ్లాము,ఎఇందుకంటే జంతువులు సంచి చూసాము. సెజ్ ఇంక ఆన్ కి వాళ్లు కొడుకుల కొసం కొనలని ఉంది. తరవాత మేము విడీయొ ఆట కొట్టు ముందు ఆగాము. వాళ్లు కొత్త ఆట ఇంక పాత ఆట అమ్మారు. మేము చెప్పులు కొట్టు, విటమిన్ కొట్టు, బట్టల కొట్టు, గొరింటాకు కొట్టు కూడ చూసాము. మేము గంటసేపు కంటే ఎక్కువ మాట్లాడాము. మేము పొద్దున పదకొండు గంటలకి పనెర కు వెళ్లాము. మేము కౌంతెర్ లో భొజనం తెప్పించాము. నేను సలాదు తెప్పించాను. పనెర లో, నా ప్రియమైన సలాడు ఒక అపిల్ పండు సలాడు ఉంది. మేము తిన్నాము తరవాత, బడి కి తిరిగి వెళ్లము.

Monday, June 25, 2012

Naa priyamaina abhimaana - my favorite hobby

నా ప్రియమైన అభిరుచి వండ. నాకు వండటం చాలా ఇష్టం. మొదటి, నాకు తినటం కూడ ఇష్టం. నాకు మంచి భోజనం తినాలని ఉంది, కాబట్టి నాకు వండలని ఉంది.  నేను అదివారములు వండుతాను, నలుగు రోజులకి సరపడ భోజనం చేస్తాను. నేను వేరే వేరే భోజనం చేస్తాను. నేను తరచూ చైన నుండి భోజనం వండుతాను. నేను శాకాహారి భోజనం వండలేదు. నేను చేప, కోడి, మాన్సము, వండుతాను. నేను తరచూ మాంసము ఇంక కాయగూరలు తో వండుతాను. నేను అమెరికియ భోజనం తక్కువ వండలేను, ఎందుకంటే అమెరికియ భోజనం చాలా లవు చేస్తుంది. నేను భారత్, చైన, థాయిలాండ్, ఇటలి మెక్సికొ నుండి భోజనం వండుతాను. నేను ఇప్పుడ భారటియ భోజనం పుస్తకములు కొన్నాను.  ఈ రోజు, నేను చేప మసల తో వండుతాను. నేను కిరాణ దుకానం లో నాన్ కొన్నాను. నాకు కొత్త భోజనం వండటం ఇష్టం. నేను ఇప్పుడు భారత్ నుండి భోజనం చెస్తాను, ఎందుకంటే మరుసటి సంవత్సరం నేను భారత్ కు వెళ్తాను.

Monday, June 18, 2012

bayata roju! (field trip)

మేము శుక్రవారము ముందు 'బయట రోజూ' వెళ్ళాము. మేము తరగతి నుండి నా కారు కి వెళ్ళాము. నేను తొలాను ఎఫ్ ఎస్ ఐ నుండి. మోదటి, నేను కుడి వైపు తిరిగాను. వెంటనె, నేను కుడి వైపు కూడ తిరిగాను. ఖడన లో, నేను అగాను, తరవత ఎదమ వైపు తిరిగాను. నేను ఎదమ వైపు కూద తిరిగాను, కిరాణ దుకానంలో అగాను. మేము దుకానంలో, సమనులుని చూసాము, విని మాట్లడాము. నేను అరటిపండ్లు, మామిడిపండ్లు, ద్రాక్షపండ్లు, పుచ్చపంద్లు, ఎంతో చూసాను. మామిడిపంద్లు పుచ్చ పంద్లు కంటే చిన్నవి. నేను టెంకాయ, వంకాయ, ఉల్లిపాయ, బంగాళదుంప, అరటికాయ కూద చూసాను. అల్లం, వెల్లుల్లిపాయ, కొత్తమీరి ఉన్నాయి. ఇవి నేను తరచూ వండప్పుడు వాడాను. మేము హైదెరబదు లొ ఎమా కొనగలము గురించి మట్లడాము. మేము చెప చూసాము, కని విని నేను ఇష్టం లేదు, ఇందుకంటే నేను వినితో వండలేను. నేను ఎలా వాడటం తెలియదు.
తరవత, మేము పలహరషల,  రవి కబొబ్, కు వెళ్లాము.  పలహరషల లో విధి కుడి వైపు ఉంది. దుకనం లో విధి ఎదమ వైపు ఉంది. రవి కబొబ్ దుకనం దగ్గర ఉంది. పలహరషల లొ, అని నేను కొడి, కండ కబొబ్, అన్నం, రొట్టె తినాము. సెజ్, కవిత సాకాహారి కూర, అన్నం, రొట్టె తినారు.  పలహరషల పకిస్తన్ బొజనం అమ్మింది. దిని బగుంది, కని కరం లేదు. అక్కడ, ఇద్దరు తెలుగు మనిషులు కలిసాము. సెజ్ వాళు తో మాట్లాడరు, కని వారి సిగ్గు, జవాబు ఇవ్వలేదు. నాకు బయట రొజూ ఇష్టం, నేను తెలుగు మాట్లాడటం ఇష్టం.

Naa priyamaina praryaanam (my favorite trip!)

నా ప్రియమైన పర్యాటన నా తైవనప్పుడు వెళ్లాను. నా తైవంకు మందరిన్ భాష చదవటం వెళ్లాను. నా జులై లొ తైపెయి కి విమానం లో వెళ్లాను. తైపెయి తైవన్ రాజధాని. ఈది పెద్ద నగరము, చాలా మనుషులు ఉన్నారు. నేను వేసవికలమప్పుడు ఉన్నాను. తైవంకి వాతావర్ణం చాలా ఎండ, చాలా వర్షము ఉంది. నేను సొమవారం నుండి శుక్రవరం వరకు బడి కి వెళ్లాను, చదివాను. నేను రత్రి ఒక చిన్న పలహరషల లొ తిన్నాను. అన్నం బాగుంది. సనివరములు, నేను తైపెయి పర్యటించాను. నేను సంగ్రహాలయములు చూసాను. నా ప్రియమైన జాతీయ రాజగృహం సంగ్రహాలయము. ఆది అన్నిటి కంటే పెద్ద సంగ్రహాలయము. దిని సంగ్రహణం చైన నుండి వచింది. నేను అన్నిటి కంటె పొదుగు కట్టడము చూసాను. తైవన్ అందమైనది, ఎన్నొ చెట్లు, చాలా పచ్చగ ఉంది. తైవన్ కు తుఫానునప్పుడు వెళ్లాను. నేను భయం పడాను. నాకు తైవన్ లొ పని చెయలని ఉంది.

Tuesday, June 12, 2012

prati roju (every day)

నేను పొద్దున ఐదు ముప్పై గంటలకి లేస్తున్నాను , స్నానాము చెస్తున్నాను. నేను పొద్దున ఆరు గంటలకి నాష్త తింటున్నాను. ఏడు గంటలకి నేను నా ఇంటి నుండి వస్తున్నాను, నా కార్యాలయము కు వెళ్లుతున్నాను. ఏడు నలబై గంటలకి, పని చెస్తున్నాను, తెలుగు భాష చదువుతున్నాను.  నేను మధ్యాహ్నాం పన్నెండు ముప్పై గంటలకి నా స్నేహితులు తొ తింటున్నాను. తరవత నేను కుంప్యుటర్ వాడుతున్నాను, జిం కు వెళ్లుతున్నాను, నడుస్తున్నాను. మూడు గంటలకి, నేను తరగతి లొ ఇంటిపని చెస్తున్నాను. నేను నలుగు గంటలకి, నా ఇంటికి వళ్లుతున్నను.  ఇంటిలొ, నేను ఎక్కువ ఇంటిపని చెస్తున్నాను.  నేను మధ్యాహ్నాం ఐదు ముప్పై గంటలకి యొగ చెస్తున్నాను.  తరవత నేను సయంత్రం భొజనం తింటున్నాను, టివి చూస్తున్నాను. నేను రత్రి పది గంటలకి నిద్రపొతున్నాను.

I get up at 5:30 in the morning and shower.  I eat breakfast at 6 AM.  At seven, I leave my house and go to the office.  At 7:40, I start work, studying Telugu language.  At 12:30 PM, I eat with my friends.  After, I use the computer then go to the gym and walk.  At 3 PM, I do homework in our classroom. At 4 PM, I go home. At home, I do more homework.  At 5 PM, I do yoga. After, I eat dinner and watch TV.  I go to bed at 10 PM.

Monday, June 11, 2012

Naa snehituraalu (my friend)

ముందు వికెండు, నా స్నేహితురాలు కొలొరాడొ నుండి వచ్చారు. ఆమె పేరు షెలి. ఆమె నాకు పదహైదు ఎండ్లు నుండి తెలుసు. ఆమె నర్స్, అసుపత్రి లొ పని చేస్తున్నారు. ఆమె రత్రి పని చెస్తున్నారు. ఆమె కళాశాల లొ మనస్తుత్వ చదివారు. ఆమె రెందు పిల్లిలు ఒక కుక్క ఉన్నాయి. ఆమె కంతే నేను పొట్టి. ఆమె కళ్లు నీలం. షెలి ఎప్పుడూ నవ్వుతుంది. ఆమె కుటుంబము ఇంటి మా కుటుంబము ఇంటి దగ్గర ఉంది, కాని ఆమె దూరము ఉన్నారు, నేను కూడ దూరము ఉన్నాను. ఆమెకి ఇద్దరు తమ్ముడ్లు. ఆమెకి నీలం రంగు, జంతువులు, సుషి, టివి ఇష్టం.
ఇక్కడ, మేము సంగ్రహాలయములుకు వెళ్లాము. మేము విమానాశ్రయం దగ్గర లో గాలి ఇంక స్పెసు సంగ్రహాలయంకు, న్యశియంకు వెళ్లాము. న్యశియం వార్తల గురించి సంగ్రహాలయం. ఆమెకి విని ఇష్తం. మేము సినిమకి కూడ వెళ్లాము, "పురుషులు నలుపు రంగు" ఇంక "యుద్ధనౌక" చూసాము. మేము ఎప్పుడూ బట్టలు కొంటాము, కాని ఆ రోజు కొనలేదు.

Last weekend, my friend came from Colorado. Her name is Shelly. We have known each other for 15 years. She is a nurse, and she works in a hospital.  She works at night. She studied psychology in college. She has two cats and a dog. She is shorter than me.  She has blue eyes. Shelly often laughs. Her family's house and my family's house are very near, but she lives far away, and I live far away. She has two younger brothers.  She likes the color blue, animals, sushi and tv.
Here, we went to museums. We went to the Air and Space Museum near the airport and to the Newseum.  The Newseum is a museum about news. She liked them. We also went to the movies, we saw Men in Black and Battleship. We often shop for clothes, but we didn't this time.

Friday, June 8, 2012

Maa badi- our school

మా బడి ఎఫ్ ఎస్ ఐ లో ఉంది.  ఎఫ్ ఎస్ ఐ వర్జినియా లొ ఉంది.  బడి లొ మేము తెలుగు భాష చదువుతున్నాము. ఎరుపు కట్టడముల మద్య లో చాలా పచ్చగ గడ్డి ఉంది. ఫలహారసాలలో  మంచి భొజనం ఉంది. భొజన సమయము, చాలా విద్యార్ధులు ఫలహారసాలలో  తింటున్నారు. వాళ్లు వాళ్ల ఇంటిపని  చదువుతున్నారు ఇంక వాళ్లల్లో వాళ్లు చాలా కష్టమైన భాషలు మాట్లాదుతున్నారు. మద్యాహనం భొజనం తరవాత విద్యర్ధులు తరగతికు వెళ్లారు. ఎక్కువ విద్యర్ధులు ప్రభుత్వము నుండి వచ్చారు. విద్యర్ధులు భాషలు చదువుతున్నారు ఎందుకంటే వాళ్లు వేరె వేరె దేశములకి వెళ్లుతున్నారు. ఇక్కడ ఎక్కువ విద్యర్ధులు డిప్లొమటులు.