Wednesday, September 5, 2012
Education and Economics
ఒక మంచి ఆర్థిక స్తితి కోసం, వేరే వేరే నైపుణ్యాలు ఇంకా విద్య తీరులు అవసరమైనవి. ప్రతి మనిషి విశ్వవిద్యాలయము లో చదవాలి, కొందరు వాణిజ్య
పాఠశాల లో చదవాలి, కొందరు ఉన్నత పాఠశాల ఆ తర్వాత
పని చేయాలి. ఒక దేశం లో, అందరు సేవ ఆర్థిక వ్యవస్థ లో పని చేస్తే, ఆర్థిక
మాంద్యం జరిగినప్పుడు, బాగా అవ్వటం కష్టం ఎందుకంటే వినియోగదారులు తక్కువ డబ్బు
ఖర్చు పెట్టుతారు. దీని వల్ల, ఎక్కువ మంది మనుషుల కోసం పని చేసె కంపనిలకు
వినియోగదారుల డబ్బు అవసరమైనది. ఇప్పుడు, అమేరిక లో, మేము ఎక్కువ పని
నైపుణ్యం ఉన్న మనుషులము, కంపూటర్లు, కారులు, తదితర వస్తూల తో పనిచేస్తాము. కొన్ని
కళాశాలలు ఇప్పుడు ఈ రకం విద్య నేర్పించుతున్నారు, కాని ఈ కళాశాలలకు లాభము
కావాలి, కాబట్టి వేరే వేరే సమస్యలు ఉంటాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment