ఇప్పుడు, భారతదేశం లో చాలా ఆరోగ్యం పర్యాటకం ఉంది. మనుషులు వేరే వేరే
దేశములు నుండి భారత్ కు వెళ్తారు, ఆసుపత్రులు కు వెళ్తారు. వాళ్ళు చవుకైన
చికిత్స వల్ల వెళ్తారు. ఎక్కువ ఆఫ్రికా నుండి మనుషులు ఇంక బంగ్లాదేశ్ నుండి
మనుషులు భారత్ కు వెళ్తారు. కొందరు శస్త్ర చికిత్స కోసం వెళ్తారు, కొందరు
వైద్యుడుని చూడడానికి వెళ్తారు ఎందుకంటే వాళ్ళ దేశం లో ఒక నియామకం చేయటం కష్టం.
నా ఉద్దేశం లో, మీరు వేరే దేశం కు వెళ్తే ముందర, చాలా పరిశోదన తప్పకుండ చేయించుకోవాలి ఎందుకంటే వంచన ఉంటుందేమో, సుబ్రత స్థాయి వేరే వేరే ఉంటుందేమో,
కాబట్టి జాగ్రత తప్పకుండ తిసుకాలి.
No comments:
Post a Comment