Tuesday, September 11, 2012

Obama-garu!

ఒబామా-గారి ఆరోగ్యం సంరక్షణ చట్టం తో నాకు సంతోషంగా ఉంది. నా ఉద్దేశం లో, ఈ చట్టం తో కొన్ని సమస్యలు ఉన్నాయి, కాని వేరే ప్రణాళికలలో దీని కంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఈ ప్రణాళిక లో బేద మనుషుల కోసం బిమ ఉంది, ఇంక ఒక ప్రబుత్వం బిమ ప్రణాళిక ఉంది. ఈ రకం మార్పులు నా ఉద్దేశం లో చాలా ముఖ్యమైనవి. ఎక్కువ మనుషులకు బిమ ఉంది, అందరకోసం బిమ జీతము తగ్గుతుంది, కాబట్టి ఈ ప్రణాళిక బేద మనుషులకు మాత్రమే సహాయం ఇస్తుంది, అందరుకు కూడా సహాయం ఇస్తుంది.

No comments:

Post a Comment