భారత్ లో, ఆర్థిక అభివృద్ధి పెరుగుతోంది, కాని ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. భారత్ లో
ప్రభుత్వం ఇంకా సార్వజనిక రంగం చాలా పెద్దవి, కాని చాలా చెడగ, బంధు
పక్షపాతం తో, లంచములు కాబట్టి సార్వజనిక రంగం అసమర్థం అయింది. గ్రామములలో, ఆర్థిక పరిస్థితి పెరుగుతోంది, కాని విద్యుత్ శక్తి, వీధులు, కట్టడములు లేవు. ఎక్కువ
మంది రైతులుగా పని చేస్తారు, ఇంక ఈ రకం అభివృద్ధి వాళ్ల కోసం సహాయం
ఇవ్వదు. సహజ వనరులు ఒక పెద్ద సమస్య, ముఖ్యంగా నీళ్ళు. ఈ వనరులు
లేకుండా, ఆర్థిక పరిస్థితి పెరగలేదు.
No comments:
Post a Comment