Tuesday, August 14, 2012

Andhra Pradesh lo paryatana- Touring Andhra Pradesh

నేను: వచ్చె వారాం, రాయబారి హైదెరబాదుకు వస్తారు .  మనము వివిధ పర్యటనలు ఏర్పాటు చేసి తిరలి. ఆంధ్ర ప్రదెష్ లో, అమె ఏ స్థలములు తిరగాలి , మీ ఉద్దేశం లో?
పౌర్ణిమ: హైదెరబాద్ లో, రాయబారి చార్మినారు ఇంక గోల్కొండ కోట వెళ్లాలి, ఇవి చాలా ముఖ్యమైనవి. ఇంకా చారిత్రాత్మక స్థలములు కూడా .
నేను: ఔను!  పాత నగరం లో, మెక్క మస్జిడ్, చార్మినారు ఇంక లాడ్ బజారు రాయబారి తిరిగాలి. బజారు లో, అమె సామానులు కొనగలరు. తరవాత , మేము రాయబారి తో గోల్కొండ కు తొలుతాము, కోట ఇంక సమాధిలు తిరిగాలి.
రవి: తరవాత, మేము రాయబారి తో విశాఖపట్టణం కు వెళ్లాలి. అది నా ప్రియమైన చోటు. అక్కడ సముద్రము, కొండపైన పర్కులు, జంతువులశాల, ఒక submarine లో సంగ్రహాలయము ఇంక చాలా మంచి దృశ్యాలు ఉన్నాయి.
పౌర్ణిమ: సరె- కాని రాయబారి వేరే వేరే బౌధ చారిత్రాత్మక స్థలములకు కూడ వెళ్లాలి.
నేను: ఔను, నేను అంగీకరిస్తున్నాను. విశాఖపట్టణం లో, మనము కుండ పైన పర్కు కు వెళ్లాలి, ఇంక ఒక బౌధ  చారిత్రాత్మక స్థలము లో తిరిగాలి.  నా ప్రియమైన థొత్లకొండ, ఎందుకంటే ఒక రక్ష బడిన స్మారకం.
పౌర్ణిమ: సరె, బాగుంది. కాని విశాఖపట్టణం తరవాత, ఎక్కడికి వెళ్లాలి?
రవి: మనము మస్జిదులు ఇంక బఔధ చారిత్రాత్మక స్థలము చూస్తాము. మనము ఒక గుడి కు కూడా తప్పకుండ వెళ్లాలి.
పౌర్ణిమ: ఔను, తప్పకుండ. తిరుపతి లో, తిరుమల వెంకతెస్వర గుడి కు వెళ్లాలి.
నేను: ఆ గడికు ఎందుకు రాయబారి వెళ్లాలి?
పౌర్ణిమ: ఎందుకంటే ఆ గడికు మొత్తం ప్రపంచం లో కంటే ఎక్కువ యాత్రికులు ఇంక పర్యటకులు వెళ్తారు. అది చాలా ప్రసిద్ధమైన ఇంక ముఖ్యమైనది.
రవి: ఔను. ప్రతి రోజు యాభై వేల మంది నుండి వంద వేల మంది వరకు గుడి లో పూజ చేస్తారు.
నేను: ఔనా? చాలా పెద్ద గుంపులు! బాగుంది. మనము ఇప్పుడు చాలా ఎర్పాటులు చేసి తిరలి. ధన్యవాదము!

No comments:

Post a Comment