Tuesday, August 21, 2012

Football, anyone?

నేను: " ఒలింపిక్స్ మాకు కష్టం అయ్యింది. మా జట్టు కొంచం త్వరగా ఓడిపోయింది. కాని, మేము ఇప్పుడు అభ్యాసం చేద్దాము, పోటి ఆడుదాము, ఇంక వచ్చే ఒలింపిక్స్ లో మనము గెలుద్దాము!"
ఆటవాళ్లు: "ఎలా? ప్రపంచం లో, చాలా జట్టులు మా జట్టు కంటే ఎక్కువ డబ్బు తో ఉన్నాయి, ఎక్కువ బలమైన ఫుట్బాల్ కార్యక్రమములు ఉన్నాయి. ఇక్కడ, ఫుట్బాల్ ప్రముఖంగా లేదు, మనకు డబ్బు లేదు, సహాయం లేదు...ఏమి లేదు..."
నేను: "ఎక్కువ డబ్బు అవసరం లేదు. మనము గెలుస్తాము అభ్యాసం చేస్తె."
ఆటవాళ్లు: "మనము అభ్యాసం ఎక్కడ చేస్తాము? ఎప్పుడు? ఎంత సేపు అభ్యాసం చేయ్యాలి?"
నేను: "స్థానిక విశ్వవిద్యాలయము లో మనము అభ్యాసం చేయగలము. విశ్వవిద్యాలయము అధికారులు మమల్ని ఆ పొలము వాడునిస్తారు."
ఆటవాళ్లు: "బాగుంది! నా ఇల్లు ఆ పొలము దగ్గర."
నేను: "ప్రతి రోజు మనకి మూడు గంటల సేపు అభ్యాసం చేయడానికి పట్టుతుంది. ఇదికాకుండా మనము ద్రిల్స్ చేయాలి. అందరు ప్రతి పొద్దున్న పరిగెత్తాలి!"
ఆటవాళ్లు: "కోచ్, మీరు కూడా ప్రతి రోజు పరిగెత్తుతారా?"
నేను: "ఔను! నేను మీదుతో పరిగెత్తుతాను. మీరు పనికు వెళ్లి తీరాలి అని తెలుసు, కాని మీరు ఎంత సమయం పెట్టగాలరో అంత సమయం పెట్టి తీరాలి."
ఆటవాళ్లు: "మేము ప్రయత్నించుటాము."
నేను: "బాగుంది, ధన్యవాదము. మేము కొన్ని నెలలు తరవాత, పోటి లో అడుతాము. ఒలింపిక్స్ ముందర మేము ఎక్కువ ఆటలు అడుతాము. ఇది మేము చేస్తే, మేము నలుగు ఏండ్లు తరవాత, మేము తప్పకుండ గెలవగలము!"

No comments:

Post a Comment