Wednesday, August 15, 2012

Puli Rijarv ParyaaTana- Tiger Reserve Tourism

వచ్చే నెల, భారతీయ సుప్రీం కొర్ట్ పులి రిజర్వ్ గురించి కొత్త నిర్ణయం చేస్తుంది. వాళ్లు పర్యాటకులు పులి రిజర్వులకు వెళ్లకూడదు అని చెప్పారు. కొర్ట్ ఒక పర్యాటక నిషేధం పులి రిజర్వ్ లో ఎర్పాటు చేసింది.
కొందరు పులులు రక్షించడానికి ఈ నిర్ణయం చేసింది అని అనుకుంటున్నారు, కాని ఎంతొ మంది వేరే వేరే కారణము కొసం చేసింది అని అనుకుంటున్నారు.  పులులతో రాష్ట్రముల ప్రణాళిక బుఫెర్ జొన్ కొసం చేయవలసి వచ్చింది. కాని మూడే రాష్ట్రములు ఈ ప్రణాళిక చేసాయి. పది రాష్ట్రములు ఇది చేయలేదు. దీని వల్ల, కొర్ట్ ఒక పర్యాటక నిషేధం చేసింది.
కాని చాలా మంది మనుషులు ఈ నిషేధం వల్ల పులుల పరిస్థితి అధ్వాన్నంగా అవ్వుతుంది అని అన్నారు. పులి రిజర్వ్ లో పరయాటకులు వచ్చినప్పుడు, ఎక్కువ మనుషులు రిజర్వ్ లో ఉంటారు కాబట్టి ఆక్రమణాలు చాలా కష్టం. ఒక పార్కు, రంథంబొరె, లో ఎనభై బండ్లు పార్కు లో ఉండవచ్చు. పర్యాటకులు డబ్బు ఇవ్వ వలసి వస్తుంది, డబ్బు పార్కు కు సహాయం చేస్తుంది. 2005-6 పార్కు లో ఇరవై ఆరు పులులు ఉండేవి, కాని ఇప్పుడు యభై మూడు పులులు మాత్రమె పర్కు లో ఉన్నాయి. ఈ పరిస్థితి లో, ఎక్కువ పర్యాటకులు ఉంటె, ఎక్కువ పులులు ఉంటారు.
గ్రామస్తులు కొసం, పర్యాటన చాలా ముఖ్యంగా ఉంది. రిజర్వ్ కొసం ప్రబుత్వం గ్రామస్తుల నుండి భుమి తిసుకుంది, కాబట్టి ఎక్కువ మనుషులు రిజర్వ్ దగ్గర పర్యాటకులు కొసం పని చేస్తునారు, పర్యాటకులు వల్ల పని చేయగలరు. పర్యాటకులు లేకుండా, గ్రామస్తులకు పని లేదు, కొపం అవ్వవచ్చు.
కొర్ట్ ఒక నెల తరవాత ఈ నిర్ణ్యం మళ్లి చూస్తుంది, ఏమి చెయ్యాలి అని ఎన్నుకుటుంది. ఇప్పుడు, పర్యాటన అనుమతించకపోతే, ఏమి అవ్వుతుంది అని ఎవరికీ తెలియదు. భారత్ లో, పులి సమస్య అనితి కంటే పెద్దది, చెడ్డ పరిపాలన వల్ల. దీని వల్ల చాలా ఆక్రమణలు ఉంటాయి, కాబట్టి తక్కువ తక్కువ పులులు రిజర్వులు లో ఉంటాయి. భారతీయ ప్రభుత్వం పులులని రక్షించడానికి ఎక్కువ సమర్థవంతమైన పద్ధతులు వెతకాలి.

LA Times

No comments:

Post a Comment