భారత్ లో ఒక పెద్ద వీధి వ్యవస్థ ఉంది. ప్రపంచం కంటే, ఇ వ్యవస్థ మూడవ పెద్ద వ్యవస్థ . భారత్ లో, ఎనభై ఐదు శాతం ప్రయాణికులు, రాకపోకలు వీధి లో ఉంటాయి, ఇంక అరవై ఐదు శాతం వ్యాపరి రాకపోకలు వీధి లో ఉంటాయి. కాని వీధిలు వేరే వేరేగ ఉంటాయి. కొన్ని పెద్ద, బాగ, కొత్త వీధిలు. కొన్ని చిన్న, బాగలేని, అభివృద్ధి లేదు వీధిలు. కాబట్టి భారత్ లో తోలడానికి చాలా కష్టం. ఇప్పుడు భారత్ లో ప్రబుత్వం వీధి వ్యవస్థ అధునీకరించడానికి ప్రయత్నిస్తుంది, ముఖ్యంగ గ్రామీణ వీధిలు. కెంద్ర ప్రబుత్వం ఒక గ్రామీణ వీధిలు అభివృద్ధి కార్యక్రమం చేస్తోంది. కార్యక్రమం లో, గ్రామం నుండి మనుషులు వీధిలో పని చేస్తారు ఇంక ప్రబుత్వం డబ్బు వాళ్లకు ఇస్తుంది. వీధిలు అభివృద్ధి అయినప్పుడు, మనుషులు గ్రామము నుండి వేరే గ్రామము కు సరళంగ వెళ్లవచ్చు. ఇ కార్యక్రమము ఆర్థిక వ్యవస్థకు కూడ సహాయం చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఇంచుమించు ముప్పై శాతం పంటకోత వీధిలు లో మగ్గుతుంది. కాని, కార్యక్రమం తో చాలా సమస్యలు ఉంటాయి. పనివాడులు పవర్ టూల్స్ వాడకూడదు, వాళ్లు గడ్డపార తోనే పని చేస్తారు. ప్రబుత్వం డబ్బు పనివాళ్లకు కు ఇవ్వాలి, కాని డబ్బు దొరకలేదు. కార్యక్రమము చాలా విలువైనది, కాని ఎందుకు తెలియదు. కార్యక్రమం నుండి కొన్ని వీధిలు నిర్మించాయి, కాని తుఫాను తరవాత, వీధిలు ద్వంసం అయ్యయి. ఈ సమస్య ముఖ్యంగ ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది, The Economist తెలిపింది. కార్యక్రమము లో, చాలా మొసం ఉంటుంది, చాలా డబ్బు దోరకదు. వాళ్లకు ఇంచుమించు ఇరవై ఐదు శాతం అరవై ఆరు శాతం వరకు నిధులని దొరుకులేదు, మోసాము వల్ల. కాని, కొన్ని చొట్లు ఈ కార్యక్రమము విజయం అవ్వుతాయి. ఈ చొట్లలో, ప్రబుత్వం కార్యక్రమము పల్గొనలేదు. విజయం కార్యక్రమములు కంపెనిలు పల్గొనేయి. కంపెనిలు ప్రబుత్వం కంటే ఎక్కువ విజయంగ ఉన్నాయి. ఎక్కువ వీధిలు, ఎక్కువ బాగా వీధిలు కంపెనిలు నిర్మించాయి. ఇప్పుడు, భారత్ లో, వీధి వ్యవస్థ బాగలేదు, వ్యవస్థ తో చాలా సమస్యలు ఉన్నాయి. భారతియ కెంద్ర ప్రబుత్వం సహయం ఇవ్వటం కొసం ప్రయత్నించుతొంది అయినప్పటికి, వీధి వ్యవస్థ అభివృద్ది అవ్వలేదు.
భారత్ గ్రామిణ వీధిలు అభివృద్ధి కార్యక్రమం (India's Rural Roads Improvement Program- The Economist)
భారత్ లో వీధి వ్యవస్థ (India's Road System)
No comments:
Post a Comment