Tuesday, August 28, 2012
Krishnamurti
పుస్తకం లో, కృష్ణముర్తి విద్య ఇంకా జీవితం గురించి రాసారు. నేను ఆయనతో
కొంచం ఒప్పకోన్నాను, కాని ఎక్కువ ఆయనతో ఒప్పకోనను. నా ఉద్దేశం లో, విద్య జీవితం
కోసం చాలా ముఖ్యమైనది, ఇంకా తన ఆలోచన విద్య ఇంక జీవితం ఏకీకరణ మనుషుల కోసం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు విజయం అన్నిటికంటే
ఎక్కువ ముఖ్యంగా అయ్యంది, కాని వేరే భావనులు కూడా జీవితం కోసం ఎక్కువ ముఖ్యంగా ఉంటాయి. కృష్ణముర్తి కు జీతివ అర్థం కేంద్ర ఉంది, కాని నా ఉద్దేశం లో, విద్యకు
వేరే వేరే ఉద్దేశ్యములు ఉంటాయి. ఆయనకు ప్రత్యేక విద్య ఇంక ప్రత్యేక శిక్షణ
ఇష్టం లేదు, అర్థం లేదు అని అయన అనుకుంటారు. డబ్బు ఉన్న మనుషులు కోసం, ఇది
బాగుంది, కాని ఎక్కువ మనుషులు కోసం ప్రత్యేక విద్య ఇంకా ప్రత్యేక శిక్షణ ఉట్టి దరి పనులు దొరుకుతాయి. అయనకు సుఖం ముఖ్యంకాదు, కాని నా ఉద్దేశం
లో, ఒక మంచి జీవితం, కుటంబం కోసం సమస్య కాదు. నేను విజయం ముఖ్యంగా కాదు అని
అనుకుంటున్నాను అయనప్పటికీ, సుఖంగా జీవించడానికి మంచి లక్ష్యం ఉండాలి!
కృష్ణముర్తి ఆలోచనలు డబ్బు ఉన్న మనుషులు కోసం బాగున్నాయి. కాని డబ్బు లేని
మనుషులు అవసరాలు కోసం పని తప్పకుండ చెయ్యాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment