రామప్ప గుడి పన్నెండు వందల పన్నెండులో నిర్మించపడింది. గుడి వరంగల్ లో, అంధ్ర ప్రదెష్ లో ఉంది. ఈ జున్, అంధ్ర ప్రబుత్వం ఒక పెద్ద విందు గుడి కొసం ఎర్పాటు చెసింది. ఈ విందు గుడి ఎనిమిది వందల సంవత్సరముల వల్ల ఉండింది. ప్రతి సంవత్సరం, చాలా పర్యాటకులు రామప్ప గుడిలో తిరుగుతారు. కాని, ఈ మనుషులు విందు కొసం గుడికు వెళ్లీరు. ప్రబుత్వ అధికారులు విందులో సంభోదించుతారు, కాకాతీయ చరిత్రం ఇంక సంస్కృతి గురించి మాట్లాడుతారు. మనుషులు గుడి లో పూజ చేస్తారు, విందు సంతోషించుతారు.
No comments:
Post a Comment