Thursday, August 9, 2012

Bhopal pramaadam- Bhopal disaster

ముందర రాత్రి, ఒక పెద్ద ప్రమాదం జరిగింది. కర్మగరం లో భొపాల్ లో రాత్రి ప్రమాదం జరిగింది. పొద్దున తరవాత, నగరంలో మనుషులు లేచినప్పుడు, చాలా మనుషులు మృతి చేందేరు. అయితే ఆ రాత్రి చాలా మనుషులు మృతి చేందేరు, ప్రమాదం వల్ల, తరవాత మృతి ఆగలేదు, గాయపడటం ఆగలేదు. ప్రమాదం తరవాత, ప్రతి సంవత్సరం ఎక్కువ మంది గాయపడ్డవాళ్లు పెరిగారు. ప్రమాదం తరవాత, ప్రభుత్వం ఇంక ప్రజులు ఎందుకు అని అడిగెరు. మాకు ఇప్పుడు ఆ రాత్రి ఎమి జరిగింది అని తెలుసు, కాని వాళ్లు న్యాయం కొసం ఇప్పటికి కాసుకొని ఉన్నారు.

No comments:

Post a Comment